కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb18 ఏప్రిల్‌ పేజీ 6
  • ఏప్రిల్‌ 30-మే 6

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఏప్రిల్‌ 30-మే 6
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
mwb18 ఏప్రిల్‌ పేజీ 6

ఏప్రిల్‌ 30-మే 6

మార్కు 5-6

  • పాట 151, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “చనిపోయిన మనవాళ్లను మళ్లీ బ్రతికించే శక్తి యేసుకు ఉంది”: (10 నిమి.)

    • మార్కు 5:38—మనకు ఇష్టమైన వాళ్లు చనిపోయినప్పుడు చాలా ఏడుపు వస్తుంది

    • మార్కు 5:39-41—మరణంలో నిద్రపోతున్న వాళ్లపైన కూడా యేసుకు అధికారం ఉంది (మార్కు 5:39, nwtsty స్టడీ నోట్‌)

    • మార్కు 5:42—భవిష్యత్తులో జరిగే పునరుత్థానం ‘ఉబ్బితబ్బిబ్బు’ చేస్తుంది (jy-E 118వ పేజీ, 6వ పేరా)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • మార్కు 5:19, 20—యేసు ఈ సందర్భంలో సాధారణంగా ఆయన ఇచ్చే సూచనల ప్రకారంగా ఎందుకు లేడు? (మార్కు 5:19, nwtsty స్టడీ నోట్‌)

    • మార్కు 6:11—“మీ పాదాలకు అంటుకున్న దుమ్ము అక్కడే దులిపేయండి” అంటే ఏంటి? (nwtsty స్టడీ నోట్‌)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) మార్కు 6:1-13

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • రెండవ రిటన్‌ విజిట్‌: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు అనే భాగాన్ని ఉపయోగించుకోండి. ఇంటివాళ్లకు jw.org వెబ్‌సైట్‌ చూపించండి.

  • మూడవ రిటన్‌ విజిట్‌: (3 నిమి. లేదా తక్కువ) మీ సొంత వచనం తీసుకుని మాట్లాడి రిటన్‌విజిట్‌ కోసం కూడా మీ సొంత ప్రశ్న అడగండి.

  • బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) bh 36వ పేజీ, 23-24 పేరాలు—హృదయాన్ని కదిలించేలా చేయండి.

మన క్రైస్తవ జీవితం

  • పాట 144

  • “మనం బోధించడానికి ఉపయోగించే పనిముట్లను నైపుణ్యంగా ఎలా ఉపయోగించాలి”: (5 నిమి.) చర్చ.

  • యెహోవా సంస్థలో ఎలా ఓదార్పు పొందవచ్చు: (10 నిమి.) చర్చ. వీడియో చూపించండి (వీడియో విభాగంలో ఇంటర్వ్యూలు, అనుభవాలు). తర్వాత ఈ ప్రశ్నలు అడగండి. పెరా దంపతులు ఎదుర్కొన్న కొన్ని కష్టాలు ఏంటి? తట్టుకోవడానికి వాళ్లకు ఏమి సహాయం చేసింది? కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మనం అలవాటుగా చేయాల్సిన ఆధ్యాత్మిక పనులను ఎందుకు చేస్తూ ఉండాలి?

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) kr 11వ అధ్యా., 1-8 పేరాలు

  • ముఖ్యమైన విషయాలు మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 82, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి