కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb18 ఏప్రిల్‌ పేజీ 5
  • సబ్బాతు రోజున బాగుచేయడం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సబ్బాతు రోజున బాగుచేయడం
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
  • ఇలాంటి మరితర సమాచారం
  • విశ్రాంతి రోజున ఏం చేయడం సరైనది?
    యేసే మార్గం, సత్యం, జీవం
  • విశ్రాంతిదినమున ఏదిచేయుట ధర్మము?
    జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి
  • క్రైస్తవులు విశ్రాంతి దినాన్ని పాటించాలా?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • విశ్రాంతి రోజున ధాన్యం వెన్నులు తుంచడం
    యేసే మార్గం, సత్యం, జీవం
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
mwb18 ఏప్రిల్‌ పేజీ 5
ఎండిపోయిన చేయి ఉన్న అతను యేసు దగ్గరకు వచ్చాడు

దేవుని వాక్యంలో ఉన్న సంపద | మార్కు 3-4

సబ్బాతు రోజున బాగుచేయడం

3:1-5

యూదా మత నాయకుల స్వభావాన్ని బట్టి యేసు ఎందుకు చాలా బాధపడ్డాడు? ఎందుకంటే, చిన్నచిన్న ఆంక్షల్ని పెట్టడం ద్వారా వాళ్లు సబ్బాతును చాలా భారంగా మార్చేశారు. ఉదాహరణకు ఆ రోజున ఒక చిన్న పురుగును కూడా చంపకూడదు. ప్రాణాపాయం అయితే తప్ప ఆ రోజున స్వస్థపర్చకూడదు. అంటే విరిగిపోయిన ఎముకలకు, బెణుకులకు సబ్బాతు రోజున వైద్యం చేయకూడదు. ఎండిపోయిన చేయి ఉన్న అతని మీద మతనాయకులకు స్పష్టంగా ఏ శ్రద్ధ లేదు.

ఈ ప్రశ్న వేసుకోండి:

  • ‘ఇతరులు నన్ను నియమాలు లేదా రూల్స్‌ పాటించేవానిగా చూస్తారా లేదా కనికరం ఉన్నవానిగా చూస్తారా?’

  • ‘సంఘంలో సహాయం అవసరమైనవాళ్లను చూసినప్పుడు నేను యేసుకున్న కనికరాన్ని ఎక్కువగా ఎలా చూపించవచ్చు?’

బాగా బిజీగా ఉన్న ఒక సహోదరికి, టీనేజ్‌లో ఉన్న ఆమె కొడుకుతో పాటు ఇద్దరు పెద్దలు కాపరి సందర్శనం చేస్తున్నారు
    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి