కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb18 ఏప్రిల్‌ పేజీ 6
  • చనిపోయిన మనవాళ్లను మళ్లీ బ్రతికించే శక్తి యేసుకు ఉంది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • చనిపోయిన మనవాళ్లను మళ్లీ బ్రతికించే శక్తి యేసుకు ఉంది
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
  • ఇలాంటి మరితర సమాచారం
  • “నీ సహోదరుడు లేస్తాడు”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2023
  • యేసు పునరుత్థానం—⁠మనకు ఎలా ప్రయోజనకరం?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2014
  • దేవుని మీద నమ్మకంతో ఎదురుచూస్తున్నాను
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
  • పునరుత్థానం—మీ మీద ప్రభావం చూపించే బోధ
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
mwb18 ఏప్రిల్‌ పేజీ 6
యేసు యాయీరు కూతుర్ని మళ్లీ బ్రతికించాడు

దేవుని వాక్యంలో ఉన్న సంపద | మార్కు 5-6

చనిపోయిన మనవాళ్లను మళ్లీ బ్రతికించే శక్తి యేసుకు ఉంది

5:38-42

  • ఒక తల్లి తన కూతురు సమాధి దగ్గర ఏడుస్తూ, పునరుత్థానం గురించి ధ్యానిస్తుంది

    మనకు ఇష్టమైనవాళ్లు చనిపోయినప్పుడు మనం బాధ పడుతున్నామంటే, దాని అర్థం మనకు పునరుత్థానం మీద నమ్మకం లేదని కాదు (ఆది 23:2)

  • బైబిల్లో పునరుత్థాన వృత్తాంతాలను చదివి ఆలోచించినప్పుడు చనిపోయినవాళ్లు భవిష్యత్తులో మళ్లీ బ్రతుకుతారనే మన నమ్మకం ఇంకా పెరుగుతుంది

చనిపోయినవాళ్లు తిరిగి వచ్చినప్పుడు మీరు ఎవరిని కలుసుకుని పలకరించాలని అనుకుంటున్నారు?

వాళ్లను కలుసుకున్నప్పుడు ఎలా ఉంటుందని మీరు ఊహించుకుంటున్నారు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి