కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb18 ఏప్రిల్‌ పేజీ 5
  • ఏప్రిల్‌ 23-29

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఏప్రిల్‌ 23-29
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
mwb18 ఏప్రిల్‌ పేజీ 5

ఏప్రిల్‌ 23-29

మార్కు 3-4

  • పాట 77, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “సబ్బాతు రోజున బాగుచేయడం”: (10 నిమి.)

    • మార్కు 3:1, 2—యూదా మత నాయకులు యేసును తప్పు పట్టడానికి ఒక సాకు కోసం వెదుకుతున్నారు (jy-E 78వ పేజీ, 1-2 పేరాలు)

    • మార్కు 3:3, 4—వాళ్లు సబ్బాతు గురించి ఒక విపరీతమైన, లేఖనరహితమైన అభిప్రాయాన్ని అలవాటు చేసుకున్నారని యేసుకు తెలుసు (jy-E 78వ పేజీ, 3వ పేరా)

    • మార్కు 3:5—“వాళ్ల హృదయాలు ఎంత కఠినంగా ఉన్నాయో చూసి” యేసు “చాలా బాధపడ్డాడు” (nwtsty స్టడీ నోట్‌)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • మార్కు 3:28, 29—పవిత్రశక్తిని దూషించడం అంటే ఏంటి? అందుకు పర్యవసానాలు ఏంటి? (nwtsty స్టడీ నోట్స్‌)

    • మార్కు 4:26-29—నిద్రపోయిన విత్తువాని గురించి యేసు చెప్పిన ఉపమానం ద్వారా మనం ఏమి నేర్చుకోవచ్చు? (w14 12/15 12-13 పేజీలు, 6-8 పేరాలు)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) మార్కు 3:1-19ఎ

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • రెండవ రిటన్‌ విజిట్‌: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు అనే భాగాన్ని ఉపయోగించుకోండి.

  • మూడవ రిటన్‌ విజిట్‌: (3 నిమి. లేదా తక్కువ) మీ సొంత వచనాన్ని చెప్పండి, స్టడీ చేసే ఒక ప్రచురణ ఇవ్వండి.

  • బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) bh 34-36 పేజీలు, 21-22 పేరాలు—హృదయాన్ని కదిలించేలా మాట్లాడండి.

మన క్రైస్తవ జీవితం

  • పాట 103

  • “చెవి పెట్టి వినండి, అర్థంచేసుకోవడానికి ప్రయత్నించండి”: (15 నిమి.) మార్కు 4:9 అర్థాన్ని వివరించండి (nwtsty స్టడీ నోట్స్‌). సలహా తీసుకోండి, తెలివిగలవాళ్లుగా అవ్వండి వీడియో చూపించండి (వీడియో విభాగంలో బైబిలు). తర్వాత ‘దేవుని ప్రేమలో నిలిచి ఉండండి’ పుస్తకం 52-53 పేజీల ఆధారంగా చర్చించండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) kr 10వ అధ్యా., 12-19 పేరాలు, 105వ పేజీ (కుడి) బాక్సు, 107వ పేజీ బాక్సు

  • ముఖ్యమైన విషయాలు మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 13, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి