కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb18 ఏప్రిల్‌ పేజీ 3
  • ఏప్రిల్‌ 9-15

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఏప్రిల్‌ 9-15
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
mwb18 ఏప్రిల్‌ పేజీ 3

ఏప్రిల్‌ 9-15

మత్తయి 27-28

  • పాట 69, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “వెళ్లి శిష్యులను చేయండి—ఎందుకు, ఎక్కడ, ఎలా?”: (10 నిమి.)

    • మత్త 28:18—యేసుకు ఎన్నో అధికారాలు ఉన్నాయి (w04 7/1 8వ పేజీ, 4వ పేరా)

    • మత్త 28:19—ప్రపంచవ్యాప్తంగా ప్రకటించే బోధించే పనిని చేయమని యేసు ఆజ్ఞాపించాడు (nwtsty స్టడీ నోట్స్‌)

    • మత్త 28:20—యేసు నేర్పించినవాటన్నిటినీ నేర్చుకోవడానికి పాటించడానికి మనం ప్రజలకు సహాయం చేయాలి (nwtsty స్టడీ నోట్‌)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • మత్త 27:51—దేవాలయంలో తెర రెండుగా చిరిగిపోవడానికి ఉన్న అర్థం ఏంటి? (nwtsty స్టడీ నోట్స్‌)

    • మత్త 28:7—యేసు సమాధి దగ్గరకు వచ్చిన స్త్రీలను యెహోవా దేవుని దూత ఎలా గౌరవించాడు? (nwtsty స్టడీ నోట్‌)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) మత్త 27:38-54

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు: (2 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు అనే భాగాన్ని ఉపయోగించుకోండి.

  • మొదటి రిటన్‌ విజిట్‌ వీడియో: (5 నిమి.) వీడియో చూపించి, చర్చించండి.

  • ప్రసంగం: (6 నిమి. లేదా తక్కువ) g17.01 14—అంశం: యేసు సిలువ మీద చనిపోయాడా?

మన క్రైస్తవ జీవితం

  • పాట 70

  • “ప్రకటించడం, బోధించడం—శిష్యులు చేయడానికి ఎంతో అవసరం”: (15 నిమి.) చర్చ. సమాచారాన్ని చర్చిస్తున్నప్పుడు “మానకుండా” ప్రకటిస్తూ ఉండండి—అనియత సాక్ష్యంలో, ఇంటింటి పరిచర్యలో; “మానకుండా” ప్రకటిస్తూ ఉండండి—బహిరంగ సాక్ష్యంలో, శిష్యుల్ని చేయడంలో అనే వీడియోలు చూపించండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) kr 10వ అధ్యా., 1-7 పేరాలు, 98-99 పేజీల్లో బాక్సు

  • ముఖ్యమైన విషయాలు మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 115, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి