కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb18 ఏప్రిల్‌ పేజీ 3
  • వెళ్లి శిష్యులను చేయండి—ఎందుకు, ఎక్కడ, ఎలా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • వెళ్లి శిష్యులను చేయండి—ఎందుకు, ఎక్కడ, ఎలా?
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
  • ఇలాంటి మరితర సమాచారం
  • ‘నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని గైకొనమని వారికి బోధించండి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
  • క్రీస్తు ఆజ్ఞాపించిన వాటిని పాటించేలా ఇతరులకు ఎలా సహాయం చేయవచ్చు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2020
  • దేవుని మార్గంలో నడవడాన్ని దీనులకు బోధించండి
    మన రాజ్య పరిచర్య—2006
  • యాజకుల వస్త్రాల నుండి మనం ఏ విషయాలు నేర్చుకోవచ్చు?
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
mwb18 ఏప్రిల్‌ పేజీ 3
యేసు తన అనుచరులు శిష్యుల్ని చేసేలా నిర్దేశించాడు

దేవుని వాక్యంలో ఉన్న సంపద | మత్తయి 27-28

వెళ్లి శిష్యులను చేయండి—ఎందుకు, ఎక్కడ, ఎలా?

28:18-20

ఎందుకు? యెహోవా నుండి యేసు ఎన్నో అధికారాలను పొందాడు

ఎక్కడ? “అన్ని దేశాల ప్రజలను శిష్యుల్ని” చేయమని యేసు తన అనుచరులకు ఆజ్ఞ ఇచ్చాడు

యేసు చెప్పిన విషయాలన్నీ పాటించాలని వేరేవాళ్లకు నేర్పిస్తూ ఉండాలి

  • ఒకతనితో బైబిలు స్టడీ చేస్తున్నారు

    యేసు ఆజ్ఞలను మనం వేరేవాళ్లకు ఎలా నేర్పిస్తాము?

  • బైబిలు విద్యార్థి బైబిలు బోధలను పాటించేలా సహాయం చేస్తున్నారు

    యేసు నేర్పించినవాటిని పాటించాలని మనం విద్యార్థులకు ఎలా నేర్పిస్తాము?

  • బైబిలు విద్యార్థితో కలిసి పరిచర్య చేస్తున్నారు

    యేసు మాదిరిని పాటించడానికి మనం మన విద్యార్థులకు ఎలా నేర్పిస్తాము?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి