దేవుని వాక్యంలో ఉన్న సంపద | మలాకీ 1-4
భార్యాభర్తలుగా మీ అనుబంధం యెహోవాకు ఇష్టమైన విధంగా ఉందా?
మలాకీ కాలంలో చాలామంది ఇశ్రాయేలీయులు చిన్నచిన్న కారణాలతో విడాకులు తీసుకునేవాళ్లు. జీవిత భాగస్వామిని మోసం చేసే వాళ్ల ఆరాధనను యెహోవా అంగీకరించలేదు
భార్యను లేదా భర్తను గౌరవంగా చూసే వాళ్లను యెహోవా ఆశీర్వదించాడు
నేడు భార్యాభర్తలు ఒకరికొకరు ఈ విషయాల్లో ఎలా నమ్మకంగా ఉండవచ్చు:
ఆలోచనలు?
చూపులు?
మాటలు?