డిసెంబరు 25-31
మలాకీ 1-4
పాట 131, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“భార్యాభర్తలుగా మీ అనుబంధం యెహోవాకు ఇష్టమైన విధంగా ఉందా?”: (10 నిమి.)
[మలాకీకి పరిచయం వీడియో చూపించండి.]
మలా 2:13, 14—భర్తని గానీ భార్యని గానీ మోసం చేయడం యెహోవాకు అసహ్యం (jd 125-126 పేజీలు, 4-5 పేరాలు)
మలా 2:15, 16—మీ జీవిత భాగస్వామికి నమ్మకంగా కట్టుబడి ఉండండి (w02 5/1 18వ పేజీ, 19వ పేరా)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
మలా 1:10—ఆరాధన కోసం మనం చేసే ఏ పనైనా ఎలాంటి స్వార్థం లేకుండా దేవుని మీద ప్రేమతో, పొరుగువాళ్ల మీద ప్రేమతో ఎందుకు చేయాలి? (w02 5/1 12వ పేజీ, 13వ పేరా)
మలా 3:1—మొదటి శతాబ్దంలో, ఈ రోజుల్లో ఈ వచనం ఎలా నెరవేరింది? (w13 7/15 10-11 పేజీలు, 5-6 పేరాలు)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) మలా 1:1-10
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) 1 కొరిం 15:26—సత్యాన్ని బోధించండి.
పునర్దర్శనం: (4 నిమి. లేదా తక్కువ) యెష 26:19; 2 కొరిం 1:3, 4—సత్యాన్ని బోధించండి. (mwb16.08 8 వ పేజీ, 2వ పేరా చూడండి.)
ప్రసంగం: (6 నిమి. లేదా తక్కువ) (w07 12/15 28వ పేజీ, 1వ పేరా)—అంశం: నేడు మన దశమభాగమంతా యెహోవా మందిరంలోకి ఎలా తెస్తాం?
మన క్రైస్తవ జీవితం
“నిజమైన ప్రేమ అంటే ఏంటి?”: (15 నిమి.) ప్రశ్నాజవాబులు.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) kr 5వ అధ్యా., 1-9 పేరాలు
ముఖ్యమైన విషయాలు మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 22, ప్రార్థన