దేవుని వాక్యంలో ఉన్న సంపద | ఆమోసు 1-9
యెహోవాను వెదకండి, అప్పుడు మీరు జీవిస్తూ ఉంటారు
యెహోవాను వెదకడం అంటే ఏమిటి?
యెహోవా గురించి తెలుసుకుంటూ, ఆయన ప్రమాణాల ప్రకారం జీవించడం
యెహోవాను వెదకడం మానుకున్నప్పుడు ఇశ్రాయేలీయులకు ఏమి జరిగింది?
వాళ్లు చెడును అసహ్యించుకోవడం, మంచిని ప్రేమించడం మానుకున్నారు
వాళ్లను వాళ్లు సంతోషపెట్టుకోవడం మీదే దృష్టి పెట్టారు
యెహోవా నిర్దేశాన్ని పట్టించుకోలేదు
తనను వెదకడానికి యెహోవా మనకు ఏ సహాయాన్ని ఇచ్చాడు?