నవంబరు 6-12
ఆమోసు 1-9
పాట 144, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“యెహోవాను వెదకండి, అప్పుడు మీరు జీవిస్తూ ఉంటారు”: (10 నిమి.)
[ఆమోసుకి పరిచయం వీడియో చూపించండి.]
ఆమో 5:4, 6—మనం యెహోవా గురించి తెలుసుకుని ఆయన చిత్తం చేయాలి (w04 11/15 24వ పేజీ, 20వ పేరా)
ఆమో 5:14, 15—మంచి చెడు విషయంలో యెహోవా పెట్టిన ప్రమాణాలను ఒప్పుకుని వాటిని ప్రేమించడం నేర్చుకోవాలి (jd 90-91 పేజీలు, 16-17 పేరాలు)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
ఆమో 2:12—ఈ వచనంలో ఉన్న పాఠాన్ని ఎలా పాటించవచ్చు? (w07 10/1 14వ పేజీ, 8వ పేరా)
ఆమో 8:1, 2—“వేసవి కాలపు పండ్లగంప” దేనిని సూచించింది? (w07 10/1 14వ పేరా, 6వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) ఆమో 4:1-13
చక్కగా సువార్త ప్రకటిద్దాం
ఈ నెలలో ఇలా ఇవ్వవచ్చు: (15 నిమి.) “ఇలా ఇవ్వవచ్చు” అనే భాగానికి సంబంధించిన వీడియోల ఆధారంగా చర్చ. ముందు మొదటి వీడియోను చూపించి, ముఖ్యమైన విషయాలను చర్చించండి. తర్వాత రెండో వీడియోను చూపించి అందులో ముఖ్యమైన విషయాలు చర్చించండి. మూడవ వీడియోకి కూడా అలానే చేయండి.
మన క్రైస్తవ జీవితం
“పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం—ఆసక్తితో ఉన్నవాళ్లను మళ్లీ కలవండి”: (15 నిమి.) చర్చ. తర్వాత ఇద్దరు ప్రచారకులు ఆసక్తి ఉన్నవాళ్లను కలుస్తున్న వీడియో చూపించండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) kr 2వ అధ్యా., 23-34 పేరాలు
ముఖ్యమైన విషయాలు మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 74, ప్రార్థన