దేవుని వాక్యంలో ఉన్న సంపద | యెహెజ్కేలు 39-41
యెహెజ్కేలుకు వచ్చిన దేవాలయ దర్శనం నుండి మీరు ఏమి నేర్చుకోవచ్చు
దేవాలయంలో కావలి గదులు, ఎత్తైన స్తంభాలు స్వచ్ఛారాధన విషయంలో యెహోవాకున్న ఉన్నతమైన ప్రమాణాలను గుర్తు చేస్తాయి
ఈ ప్రశ్న వేసుకోండి, ‘నేను ఏ విధాలుగా యెహోవా ఉన్నతమైన, న్యాయమైన ప్రమాణాలను సమర్థించవచ్చు?’