ఆగస్టు 28-సెప్టెంబరు 3
యెహెజ్కేలు 39-41
పాట 16, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“యెహెజ్కేలుకు వచ్చిన దేవాలయ దర్శనం నుండి మీరు ఏమి నేర్చుకోవచ్చు”: (10 నిమి.)
యెహె 40:2—వేరే ఏ విధమైన ఆరాధన కన్నా యెహోవా ఆరాధనే ఉన్నతమైనది (w99 3/1 11వ పేజీ, 16వ పేరా)
యెహె 40:3, 5—స్వచ్ఛారాధన విషయంలో యెహోవా తన సంకల్పాన్ని తప్పకుండా నెరవేరుస్తాడు (w07 8/1 10వ పేజీ, 2వ పేరా)
యెహె 40:10, 14, 16—యెహోవాకు ఇష్టమైన విధంగా ఆరాధించాలంటే మనం ఆయన ఉన్నతమైన, న్యాయమైన ప్రమాణాల ప్రకారం జీవించాలి (w07 8/1 11వ పేజీ, 5వ పేరా)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
యెహె 39:7—అన్యాయాన్ని బట్టి మనుషులు దేవున్ని నిందించినప్పుడు, ఆయన పేరును అపవిత్రపరుస్తున్నారు. ఎలా? (w12-E 9/1 21వ పేజీ, 2వ పేరా)
యెహె 39:9—అర్మగిద్దోను యుద్ధం తర్వాత దేశాల ఆయుధాలకు ఏమౌతుంది? (w90 4/1 14వ పేజీ, 20వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) యెహె 40:32-47
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) fg 1వ పాఠం, 1వ పేరా—మీరు మంచివార్త వింటారా? అనే వీడియో పరిచయం చేసి (ప్లే చేయకండి) మొదలుపెట్టండి. బ్రోషురు ఇవ్వండి.
పునర్దర్శనం: (4 నిమి. లేదా తక్కువ) fg 1వ పాఠం, 2వ పేరా—మళ్లీ కలవడానికి ఏర్పాట్లు చేసుకోండి.
బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) fg 1వ పాఠం, 3-4 పేరాలు
మన క్రైస్తవ జీవితం
“నేను ఈసారి ఆగ్జిలరీ పయినీరింగ్ ఎప్పుడు చేయవచ్చు?”: (15 నిమి.) చర్చ. యెహోవా సహాయంతో నేను ఏదైనా చేయగలను అనే వీడియో ప్లే చేయండి (వీడియో విభాగం ఇంటర్వ్యూలు, అనుభవాలు).
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) ia 21వ అధ్యా., 13-22 పేరాలు, 216వ పేజీలో పునఃసమీక్ష
ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 29, ప్రార్థన