జూలై 24-30
యెహెజ్కేలు 21-23
పాట 30, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“స్వాస్థ్యకర్తకు మాత్రమే రాజ్యాధికారం చెందుతుంది”: (10 నిమి.)
యెహె 21:25—రాజైన సిద్కియా ఇశ్రాయేలీయుల దుష్ట అధిపతి (w07 7/1 13వ పేజీ, 11వ పేరా)
యెహె 21:26—దావీదు వంశం నుండి వచ్చిన రాజుల పరిపాలన యెరూషలేములో ఆగిపోతుంది (w11 8/15 9వ పేజీ, 6వ పేరా)
యెహె 21:27—యేసుక్రీస్తే “స్వాస్థ్యకర్త” (w14 10/15 10వ పేజీ, 14వ పేరా)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
యెహె 21:3—యెహోవా ఒరదూసే “ఖడ్గము” ఏమిటి? (w07 7/1 14వ పేజీ, 1వ పేరా)
యెహె 23:49—23వ అధ్యాయంలో ఏ తప్పును ఎత్తి చూపించారు, మనం ఏ పాఠం నేర్చుకోవచ్చు? (w07 7/1 14వ పేజీ, 6వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) యెహె 21:1-13
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) fg—ఈ బ్రోషురుతో మీరు బైబిలు స్టడీని ఎలా ఏర్పాటు చేసుకుంటారో చూపించండి. బైబిలు అధ్యయనం అంటే ఏమిటి? వీడియోను పరిచయం చేయండి (వీడియో చూపించకండి).
పునర్దర్శనం: (4 నిమి. లేదా తక్కువ) bh—బైబిలు అధ్యయనం అంటే ఏమిటి? వీడియో పరిచయం చేసి, చర్చించండి (వీడియో చూపించకండి).
బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) bh 215వ పేజీ, 3వ పేరా-216వ పేజీ, 1వ పేరా
మన క్రైస్తవ జీవితం
“ఇంటింటి పరిచర్యలో తలుపు దగ్గర చూపించాల్సిన మర్యాద”: (15 నిమి.) సేవా పర్యవేక్షకుడు నిర్వహించే చర్చ. తలుపు దగ్గర చూపించాల్సిన మర్యాదకు సంబంధించిన వీడియో ప్లే చేసి మొదలుపెట్టండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) ia 19వ అధ్యా., 1-16 పేరాలు
ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 41, ప్రార్థన