దేవుని వాక్యంలో ఉన్న సంపద | యెహెజ్కేలు 21-23
స్వాస్థ్యకర్తకు మాత్రమే రాజ్యాధికారం చెందుతుంది
ముద్రిత ప్రతి
యెహెజ్కేలు ప్రవచనం ప్రకారం ‘స్వాస్థ్యకర్తగా’ యేసుకు రాజు అయ్యే హక్కు ఉంది.
మెస్సీయ వచ్చిన గోత్రం
యెహోవా ఇతని రాజ్యం నిరంతరం ఉంటుందని చెప్పాడు
మత్త 1:16
మత్తయి యేసు వంశావళిని అతని వైపు నుండి రాసి దావీదు రాజ్యాధికారానికి స్వాస్థ్యకర్త యేసేనని నిరూపించాడు