మే 29-జూన్ 4
యిర్మీయా 49-50
పాట 28, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“వినయం గలవాళ్లను యెహోవా ఆశీర్వదిస్తాడు, అహంకారులను శిక్షిస్తాడు”: (10 నిమి.)
యిర్మీ 50:4-7—పశ్చాత్తాపం చూపించి, వినయ మనసు పెంపొందించుకున్న కొంతమంది ఇశ్రాయేలీయులు చెర నుండి విడుదలై సీయోనుకు తిరిగి వస్తారు
యిర్మీ 50:29-32—యెహోవాకు వ్యతిరేకంగా అహంకారంతో ప్రవర్తించినందుకు బబులోను నాశనమౌతుంది (it-1-E 54)
యిర్మీ 50:38, 39—బబులోనులో ఇంకెప్పుడు మనుషులు నివసించరు (jr-E 161వ పేజీ, 15వ పేరా; w98 4/1 20వ పేజీ, 20వ పేరా)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
యిర్మీ 49:1, 2—అమ్మోనీయులను యెహోవా ఎందుకు గద్దించాడు? (it-1-E 94వ పేజీ, 6వ పేరా)
యిర్మీ 49:17, 18—ఎదోము ఎలా సొదొమగొమొర్రాలా అయిపోయింది? ఎందుకు? (jr-E 163వ పేజీ, 18వ పేరా; ip-2 351వ పేజీ, 6వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) యిర్మీ 50:1-10
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) T-32 మొదటి పేజీ—పునర్దర్శనానికి ఏర్పాట్లు చేసుకోండి.
పునర్దర్శనం: (4 నిమి. లేదా తక్కువ) T-32—“ఒక్కసారి ఆలోచించండి . . . ” అనే భాగాన్ని చర్చించండి. మళ్లీ కలుసుకోవడానికి ఏర్పాట్లు చేసుకోండి.
ప్రసంగం: (6 నిమి. లేదా తక్కువ) w15 3/15 17-18—అంశం: ఈ మధ్య కాలంలో పోలికలు లేదా సాదృశ్యాల గురించి మన ప్రచురణల్లో ఎందుకు అంతగా ప్రస్తావించట్లేదు?
మన క్రైస్తవ జీవితం
దూలాన్ని తీసేయండి: (15 నిమి.) దూలాన్ని తీసేయండి వీడియో (వీడియో విభాగంలో బైబిలు) ప్లే చేయండి. తర్వాత ఈ ప్రశ్నలు చర్చించండి: ఒక సహోదరుడు గర్వాన్ని, తప్పులు పట్టే స్వభావాన్ని ఎలా చూపించాడు? ఆయన ఆలోచనను మార్చుకోవడానికి ఏది సహాయం చేసింది? ఆయన ఎలా ప్రయోజనం పొందాడు?
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) ia 15వ అధ్యా., 1-14 పేరాలు, 160వ పేజీలో బాక్సు
ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 11, ప్రార్థన