దేవుని వాక్యంలో ఉన్న సంపద | యిర్మీయా 49-50
వినయం గలవాళ్లను యెహోవా ఆశీర్వదిస్తాడు, అహంకారులను శిక్షిస్తాడు
చెర నుండి పశ్చాత్తాప పడిన ఇశ్రాయేలీయులను యెహోవా విడిపించినప్పుడు వాళ్లు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు
ఆయనతో వాళ్ల నిబంధనను గుర్తుచేసుకుని సత్యారాధనను తిరిగి స్థాపించడానికి ఎంతో దూరం ప్రయాణించి యెరూషలేముకు తిరిగి వస్తారు
యెహోవా ప్రజలతో అతి క్రూరంగా ప్రవర్తించినందుకు గర్విష్ఠి అయిన బబులోనును యెహోవా శిక్షించకుండా వదిలిపెట్టడు
ప్రవచనంలో ముందే చెప్పినట్లు, బబులోను ఎవరు నివసించలేని పాడుబడ్డ స్థలంగా అయిపోయింది