కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb17 మే పేజీ 6
  • మే 22-28

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మే 22-28
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
mwb17 మే పేజీ 6

మే 22-28

యిర్మీయా 44-48

  • పాట 42, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “‘నీ నిమిత్తము నీవు గొప్పవాటిని’ వెదకవద్దు”: (10 నిమి.)

    • యిర్మీ 45:2, 3—బారూకు తప్పుగా ఆలోచించినందుకు ఆయన దుఃఖపడ్డాడు (jr-E 104-105 పేజీలు, 4-6 పేరాలు)

    • యిర్మీ 45:4, 5ఎ—యెహోవా బారూకును ప్రేమగా సరిదిద్దాడు (jr-E 103వ పేజీ, 2వ పేరా)

    • యిర్మీ 45:5బి—ముఖ్యమైన వాటి మీదే దృష్టి పెట్టడం ద్వారా బారూకు తన ప్రాణాన్ని దక్కించుకున్నాడు (w16.07 8వ పేజీ, 6వ పేరా)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • యిర్మీ 48:13—మోయాబీయులు ఎందుకు “కెమోషునుబట్టి సిగ్గుపడుచున్నారు”? (it-1-E 430)

    • యిర్మీ 48:42—మోయాబు విషయంలో యెహోవా చేసిన ప్రకటన ఎందుకు విశ్వాసాన్ని బలపరుస్తుంది? (it-2-E 422వ పేజీ, 2వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) యిర్మీ 47:1-7

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) hf—పునర్దర్శనానికి ఏర్పాట్లు చేసుకోండి.

  • పునర్దర్శనం: (4 నిమి. లేదా తక్కువ) hf—మొదటిసారి చెప్పిన విషయాల గురించి మాట్లాడి మళ్లీ కలుసుకోవడానికి ఏర్పాట్లు చేసుకోండి.

  • బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) lv 228వ పేజీ, 9-10 పేరాలు—తను ఎదుర్కొంటున్న ఒక పరీక్ష విషయంలో ఎలా పరిశోధన చేయాలో విద్యార్థికి క్లుప్తంగా చూపించండి.

మన క్రైస్తవ జీవితం

  • పాట 40

  • యవనులు—మీ కోసం గొప్పవాటిని వెదకవద్దు: (15 నిమి.) యువత అడిగే ప్రశ్నలు—జీవితంలో నేను ఏం చేయాలనుకుంటున్నాను?—గతంలో తీసుకున్న నిర్ణయాలు (వీడియో విభాగం టీనేజర్లు) వీడియో ప్లే చేసి చర్చించండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) ia 14వ అధ్యా., 14-22 పేరాలు, 143వ పేజీలో పునఃసమీక్ష

  • ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 35, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి