మన క్రైస్తవ జీవితం
మీరు చూపించిన ప్రేమను యెహోవా మర్చిపోడు
మీరు చూపించిన ప్రేమను యెహోవా మర్చిపోడు వీడియో చూసి, ఈ ప్రశ్నలకు జవాబు ఇవ్వండి:
వయసు పైబడడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి?
వృద్ధులకు ఏ మంచి లక్షణం ఎక్కువగా ఉంటుంది?
మీరు ముసలితనంలో ఉంటే, లేవీయకాండము 19:32, సామెతలు 16:31 ఎలా ప్రోత్సహిస్తాయి?
పెద్ద వయసు వల్ల ఎక్కువ పరిచర్య చేయలేని తన సేవకులను యెహోవా ఎలా చూస్తాడు?
మన వయసు పైబడినప్పటికీ యెహోవా మన నుండి ఏమి ఆశిస్తున్నాడు?
పెద్ద వయసువాళ్లు యవనులను ఎలా ప్రోత్సహించవచ్చు?
వయసు పైబడిన సహోదరుడుగానీ సహోదరిగానీ ఈ మధ్య కాలంలో మిమ్మల్ని ఎలా ప్రోత్సహించారు?