మార్చి 6-12
యిర్మీయా 1-4
పాట 23, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైయున్నాను”: (10 నిమి.)
[యిర్మీయాకి పరిచయం వీడియో ప్లే చేయండి.]
యిర్మీ 1:6—కొత్త నియామకాన్ని అంగీకరించడానికి యిర్మీయా వెనకాడాడు (w11 3/15 29 ¶4)
యిర్మీ 1:7-10, 17-19—యిర్మీయాకు బలాన్ని ఇస్తూ సహాయం చేస్తానని యెహోవా మాటిచ్చాడు (w05 12/15 23 ¶18; jr-E 88 ¶14-15)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
యిర్మీ 2:13, 18—నమ్మకంగాలేని ఇశ్రాయేలీయులు చేసిన రెండు చెడ్డ పనులు ఏమిటి? (w07 3/15 10 ¶1)
యిర్మీ 4:10—యెహోవా తిరుగుబాటుదారులైన తన ప్రజలను ఏ భావంలో మోసగించాడు? (w07 3/15 9 ¶4)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురించి నేనేమి నేర్చుకున్నాను?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగించవచ్చు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) యిర్మీ 4:1-10
చక్కగా సువార్త ప్రకటిద్దాం
ఈ నెలలో ఇలా ఇవ్వవచ్చు: (15 నిమి.) “ఇలా ఇవ్వవచ్చు” అనే భాగానికి సంబంధించిన వీడియోల ఆధారంగా చర్చ. ముందు మొదటి వీడియోను చూపించి, ముఖ్యమైన విషయాలను చర్చించండి. తర్వాత రెండో వీడియోను చూపించి అందులో ముఖ్యమైన విషయాలు చర్చించండి. మూడవ వీడియోకి కూడా అలానే చేయండి.
మన క్రైస్తవ జీవితం
సంస్థ నిర్వహించిన కార్యక్రమాలు: (7 నిమి.) సంస్థ నిర్వహించిన కార్యక్రమాలు మార్చి నెల వీడియో ప్లే చేయండి.
మార్చి 18తో మొదలయ్యే జ్ఞాపకార్థ ప్రచార కార్యక్రమం: (8 నిమి.) ఫిబ్రవరి 2016 మన క్రైస్తవ జీవితం, పరిచర్య మీటింగ్ వర్క్‌బుక్ 8వ పేజీ ఆధారంగా సేవా పర్యవేక్షకుడు ఇచ్చే ప్రసంగం. జ్ఞాపకార్థ ఆహ్వాన పేపరును మీటింగ్‌కు వచ్చిన వాళ్లకు ఇచ్చి అందులో విషయాలను సమీక్షించండి. క్షేత్రాన్ని పూర్తి చేయడానికి స్థానికంగా ఎలాంటి ఏర్పాట్లు జరిగాయో చెప్పండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) ia 9వ అధ్యా. ¶1-13
ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 19, ప్రార్థన