దేవుని వాక్యంలో ఉన్న సంపద | యిర్మీయా 1-4
“నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైయున్నాను”
ముద్రిత ప్రతి
యెహోవా యిర్మీయాను ప్రవక్తగా నియమించినప్పుడు ఆయనకు దాదాపు 25 సంవత్సరాల వయసు ఉండొచ్చు. తనకిచ్చిన ఆ బాధ్యతకు అర్హుడు కాదని యిర్మీయా అనుకున్నాడు, కానీ యెహోవా ఆయనకు కావాల్సిన బలాన్ని ఇస్తాననే అభయాన్ని ఇచ్చాడు.
647
యెహోవా యిర్మీయాను ప్రవక్తగా నియమించాడు
607
యెరూషలేము నాశనం అయ్యింది
580
రాయడం పూర్తయ్యింది
ఈ సంవత్సరాలన్నీ క్రీ.పూ. నాటివి