జనవరి 16-22
యెషయా 34-37
పాట 31, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“హిజ్కియా చూపించిన విశ్వాసానికి ప్రతిఫలం వచ్చింది”: (10 నిమి.)
యెష 36:1, 4-10, 15, 17-20—అష్షూరీయులు యెహోవాను నిందించారు, ఆయన ప్రజలను బెదిరించారు (ip-1 386-388 ¶7-14)
యెష 37:1, 2, 14-20—హిజ్కియా యెహోవా మీద నమ్మకం ఉంచాడు (ip-1 389-391 ¶15-17)
యెష 37:33-38—యెహోవా ఆయన ప్రజలను రక్షించడం కోసం పోరాడాడు (ip-1 391-394 ¶18-22)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
యెష 35:8—‘పరిశుద్ధ మార్గం’ అంటే ఏంటి? దానిలో నడవడానికి ఎవరు మాత్రమే అర్హులు? (w08 5/15 26 ¶4; 27 ¶1)
యెష 36:2, 3, 22—క్రమశిక్షణను స్వీకరించిన షెబ్నా ఎలా ఒక మంచి ఉదాహరణ? (w07 1/15 8 ¶6)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురించి నేనేమి నేర్చుకున్నాను?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగించవచ్చు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) యెష 36:1-12
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) మత్త 24:3, 7, 14—సత్యాన్ని బోధించండి—పునర్దర్శనం ఏర్పాటు చేసుకోండి.
పునర్దర్శనం: (4 నిమి. లేదా తక్కువ) 2 తిమో 3:1-5—సత్యాన్ని బోధించండి—JW.ORG కాంటాక్ట్ కార్డ్ ఇవ్వండి.
బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) bh 31-32 ¶11-12—మీటింగ్‌కు ఆహ్వానించండి.
మన క్రైస్తవ జీవితం
“యెహోవా, . . . నిన్నే నమ్ముకున్నాను”: (15 నిమి.) ప్రశ్నాజవాబులు. ‘యెహోవా, . . . నిన్నే నమ్ముకున్నాను’—చిన్న భాగం వీడియో చూపించి మొదలు పెట్టండి. (వీడియో విభాగంలో మా కూటాలు, పరిచర్య)
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) ia 5వ అధ్యా. ¶14-26, 57వ పేజీలో పునఃసమీక్ష
ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 11, ప్రార్థన