దేవుని వాక్యంలో ఉన్న సంపద | యెషయా 29-33
“రాజు నీతినిబట్టి రాజ్యపరిపాలన చేయును”
రాజైన యేసు మందను చూసుకోవడానికి ‘అధికారులను’ లేదా పెద్దలను ఇస్తాడు
‘గాలివానకు చాటైన చోటువలె,’ వాళ్లు మందను గాలివాన లాంటి శ్రమల నుండి, నిరుత్సాహం నుండి కాపాడతారు
‘ఎండినచోట నీళ్లకాలువలవలె,’ వాళ్లు ఆధ్యాత్మికంగా దాహంతో ఉన్నవాళ్లకు స్వచ్ఛమైన, కల్మషం లేని సత్యంతో శక్తిని ఇస్తారు
‘అలసట పుట్టించు దేశమున గొప్పబండ నీడవలె,’ వాళ్లు మందను ఆధ్యాత్మికంగా నడిపిస్తూ, శక్తినిస్తూ సేదదీరుస్తారు