కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb17 జనవరి పేజీ 3
  • జనవరి 9-15

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జనవరి 9-15
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
mwb17 జనవరి పేజీ 3

జనవరి 9-15

యెషయా 29-33

  • పాట 42, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “రాజు నీతినిబట్టి రాజ్యపరిపాలన చేయును”: (10 నిమి.)

    • యెష 32:1—నీతినిబట్టి రాజ్యపరిపాలన చేసే రాజు యేసుక్రీస్తు (w14 2/15 6 ¶13)

    • యెష 32:2—సింహాసనాసీనుడైన యేసు మందను చూసుకోవడానికి అధికారులను ఇస్తాడు (ip-1 332-334 ¶7-8)

    • యెష 32:3, 4—నీతిని చూపించడానికి యెహోవా ప్రజలకు నిర్దేశాలు, శిక్షణ ఇవ్వబడతాయి (ip-1 334-335 ¶10-11)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • యెష 30:21—యెహోవా తన సేవకులతో ఏయే విధాలుగా మాట్లాడతాడు? (w14 8/15 21 ¶2)

    • యెష 33:22—ఎప్పుడు, ఎలా యెహోవా ఇశ్రాయేలీయులకు ‘న్యాయాధిపతి, శాసనకర్త, రాజు’ అయ్యాడు? (w14 10/15 14 ¶4)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురించి నేనేమి నేర్చుకున్నాను?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగించవచ్చు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) యెష 30:22-33

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) T-33 1వ పేజీ—ఇంటివాళ్లను ఆదివారం మీటింగ్‌కు ఆహ్వానించండి.

  • పునర్దర్శనం: (4 నిమి. లేదా తక్కువ) T-33—బైబిలు వచనాలు మొబైల్‌ నుండి చదవండి.

  • బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) lv 34, 35 ¶12-13—హృదయాన్ని చేరుకోవడానికి ఎలా మాట్లాడాలో చూపించండి.

మన క్రైస్తవ జీవితం

  • పాట 20

  • “గాలికి మరుగైనచోటు” (యెష 32:2): (9 నిమి.) వీడియో చూపించండి. (వీడియో విభాగంలో ప్రోగ్రామ్స్‌, ఈవెంట్స్‌).

  • “మీటింగ్స్‌లో చక్కగా వినాలి”: (6 నిమి.) వీడియో చూపించండి. (వీడియో విభాగంలో పిల్లలు). ఆ తర్వాత, ముందుగా ఎంపిక చేసుకున్న కొంతమంది పిల్లల్ని స్టేజ్‌పైకి పిలిచి ఇలా అడగండి: దేనివల్ల మీరు మీటింగ్‌లో సరిగ్గా వినలేకపోతున్నారు? ఓడను ఎలా కట్టాలో యెహోవా దేవుడు వివరిస్తున్నప్పుడు నోవహు వినకపోయి ఉంటే ఏమి జరిగి ఉండేది? పిల్లలు మీటింగ్స్‌లో చక్కగా వినడం ఎందుకు ముఖ్యం?

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) ia 5వ అధ్యా. ¶1-13

  • ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 4, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి