జనవరి 2-8
యెషయా 24-28
పాట 12, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“యెహోవా ఆయన ప్రజలను చూసుకుంటాడు”: (10 నిమి.)
యెష 25:3, 5—తనను సేవించాలనుకునే వాళ్లందరికీ ఆధ్యాత్మిక విషయాల్లో యెహోవాయే ఆశ్రయం (ip-1 272 ¶5)
యెష 25:6—పుష్కలంగా ఆధ్యాత్మిక ఆహారాన్ని ఇస్తాననే మాటను యెహోవా నిలబెట్టుకున్నాడు (w16.05 24 ¶4;ip-1 273 ¶6-7)
యెష 25:7, 8—పాపం, మరణం ఇంకెప్పటికీ ఉండకుండా పోతాయి (w14 9/15 26 ¶15; ip-1 273-274 ¶8-9)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
యెష 26:15—యెహోవా, ‘దేశముయొక్క సరిహద్దులను విశాలపరుస్తుండగా’ మనం ఎలా సహాయం చేయవచ్చు? (w15 7/15 11 ¶18)
యెష 26:21—“అంతఃపురములు” అని చెప్పిన వాటిని దేనితో పోల్చవచ్చు? (w13 3/15 23 ¶15-16)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురించి నేనేమి నేర్చుకున్నాను?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగించవచ్చు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) యెష 28:1-13
చక్కగా సువార్త ప్రకటిద్దాం
ఈ నెలలో ఇలా ఇవ్వవచ్చు: (15 నిమి.) “ఇలా ఇవ్వవచ్చు” భాగం ఆధారంగా చర్చ. మొదటి వీడియోను చూపించి, ముఖ్యమైన విషయాలను చర్చించండి. తర్వాత రెండవ వీడియోను చూపించి ముఖ్యమైన విషయాలను చర్చించండి. మూడవ వీడియోకు కూడా అలానే చేయండి. ఎక్కువ విషయాలు తెలుసుకోవాలని ఆసక్తి ఉన్న వాళ్లను కలిస్తే ప్రచారకులు జనవరిలో సత్యం తెలుసుకోవాలనుకుంటున్నారా? కరపత్రం కూడా ఇవ్వవచ్చు. అవకాశం దొరికిన ప్రతీచోట బైబిలు ఎందుకు చదవాలి? వీడియో చూపించమని ప్రచారకులను ప్రోత్సహించండి.
మన క్రైస్తవ జీవితం
స్థానిక అవసరాలు: (15 నిమి.) సమయం ఉంటే కావలికోట 2016, జూలై 15వ సంచికలో ఉన్న “తమ జీవితాల్ని సంతోషంగా అంకితం చేశారు ఘానాలో” అనే ఆర్టికల్లోని అనుభవాలను చెప్పండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) ia 4వ అధ్యా. ¶16-31, 47వ పేజీలో పునఃసమీక్ష
ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 50, ప్రార్థన