కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb16 అక్టోబరు పేజీ 6
  • అందరితో సమాధానంగా ఉండండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అందరితో సమాధానంగా ఉండండి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
  • ఇలాంటి మరితర సమాచారం
  • “సమాధానమును వెదకి దాని వెంటాడుము”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • సమాధానంగా ఉండడానికి కృషి చేయండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
  • ‘సమాధానపడడానికి’ కృషిచేయండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
  • “దేవుని సమాధానము” మీ హృదయములకు కావలిగా ఉండనీయుడి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
mwb16 అక్టోబరు పేజీ 6

దేవుని వాక్యంలో ఉన్న సంపద | సామెతలు 17-21

అందరితో సమాధానంగా ఉండండి

ఒక సహోదరి ప్రార్థన చేసుకుని, మరో సహోదరితో తనకున్న అభిప్రాయభేదాలను పరిష్కరించుకొని, ఇంతకు ముందున్న స్నేహాన్ని తిరిగి పొందింది

యెహోవా ప్రజల మధ్య ఉన్న శాంతి అనుకోకుండా వచ్చింది కాదు. అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు భావోద్వేగాలు చాలా బలంగా ఉంటాయి, కానీ దేవుని వాక్యం ఇచ్చే ఉపదేశం అంతకన్నా బలంగా ఉంటుంది.

కష్టాలు ఎదురౌతున్నప్పుడు నమ్మకమైన క్రైస్తవులు ఎలా శాంతిని కాపాడుకోవాలి . . .

19:11

  • ప్రశాంతంగా ఉండడం ద్వారా

18:13, 17

  • ఏదైనా చేసేముందు పూర్తి వివరాలు, వాస్తవాలు తెలుసుకోవడం ద్వారా

17:9

  • చేసిన తప్పును ప్రేమతో క్షమించడం ద్వారా

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి