కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb16 అక్టోబరు పేజీ 6
  • అక్టోబరు 24-30

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అక్టోబరు 24-30
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
mwb16 అక్టోబరు పేజీ 6

అక్టోబరు 24-30

సామెతలు 17-21

  • పాట 39, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “అందరితో సమాధానంగా ఉండండి”: (10 నిమి.)

    • సామె 19:11—మిమ్మల్ని బాధ పెట్టినప్పుడు ప్రశాంతంగా ఉండండి (w15 1/1 12-13)

    • సామె 18:13, 17; 21:13—పూర్తి వివరాలు, వాస్తవాలు తెలుసుకోండి (w11 8/15 30 ¶11-14)

    • సామె 17:9—చేసిన తప్పును ప్రేమతో క్షమించండి (w11 8/15 31 ¶17)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • సామె 17:5—మనం వినోద కార్యక్రమాలు ఎందుకు తెలివిగా ఎంపిక చేసుకోవాలో ఒక కారణం చెప్పండి? (w10 11/15 6 ¶17; w10 11/15 31 ¶15)

    • సామె 20:25—ఈ సూత్రం కోర్ట్‌షిప్‌, పెళ్లి విషయంలో ఎలా ఉపయోగపడుతుంది? (w09 5/15 15-16 ¶12-13)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురించి నేనేమి నేర్చుకున్నాను?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగించవచ్చు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) సామె 18:14–19:10

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) కాంగ్రిగేషన్‌ మీటింగ్‌ ఇన్విటేషన్‌ ఇవ్వండి. (inv)

  • పునర్దర్శనం: (4 నిమి. లేదా తక్కువ) inv—రాజ్యమందిరం అంటే ఏమిటి? వీడియో గురించి చెప్పి ముగించండి.

  • బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) lv 65 ¶14-15—బట్టలు, శుభ్రంగా తయారవ్వడం వంటి విషయాల్లో విద్యార్థికి అవసరమైన సహాయం చేయండి.

మన క్రైస్తవ జీవితం

  • పాట 35

  • శాంతిని కాపాడుకుంటే ఆశీర్వాదాలు వస్తాయి: (15 నిమి.) చర్చ. శాంతిని కాపాడుకుంటే ఆశీర్వాదాలు వస్తాయి వీడియో చూపించండి. (వీడియో విభాగంలో మన మీటింగ్స్‌, పరిచర్య). తర్వాత ఈ ప్రశ్నలు అడగండి: ప్రశాంతమైన వాతావరణం పాడవకుండా ఉండాలంటే మనమే జాగ్రత్తలు తీసుకోవాలి? సామెతలు 17:9, మత్తయి 5:23, 24 వచనాలను పాటించినప్పుడు ఏ ఆశీర్వాదాలు వస్తాయి?

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) my 8వ భాగం, 114వ కథ

  • ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 14, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి