కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb16 అక్టోబరు పేజీ 7
  • అక్టోబరు 31–నవంబరు 6

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అక్టోబరు 31–నవంబరు 6
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
mwb16 అక్టోబరు పేజీ 7

అక్టోబరు 31–నవంబరు 6

సామెతలు 22-26

  • పాట 41, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము”: (10 నిమి.)

    • సామె 22:6; 23:24, 25—పిల్లలు సంతోషంగా, సంతృప్తిగా ఉండడానికి, బాధ్యత కలిగిన పెద్దవాళ్లుగా ఎదగడానికి దేవుడిచ్చే శిక్షణ మంచి అవకాశాన్ని ఇస్తుంది (w08 4/1 16; w07 6/1 31)

    • సామె 22:15; 23:13, 14—కుటుంబంలో, “బెత్తము” అంటే అన్ని రకాల క్రమశిక్షణ అని అర్థం (w97 10/15 32; it-2-E 818 ¶4)

    • సామె 23:22—ఎదిగిన పిల్లలు తల్లిదండ్రుల తెలివి వల్ల ప్రయోజనం పొందుతారు (w04 6/15 14 ¶1-3; w00 6/15 21 ¶13)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • సామె 24:16—జీవపు పరుగు పందెంలో చివరి వరకు ఉండేలా ఈ సామెత ఎలా ప్రోత్సహిస్తుంది? (w13 3/15 4-5 ¶5-8)

    • సామె 24:27—ఈ సామెతను ఎలా అర్థం చేసుకోవాలి? (w09 10/15 12 ¶1)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురించి నేనేమి నేర్చుకున్నాను?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగించవచ్చు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) సామె 22:1-21

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) JW.ORG కాంటాక్ట్‌ కార్డు—రోజూవారీ పనుల్లో అనుకోకుండా సాక్ష్యం ఇవ్వండి.

  • పునర్దర్శనం: (4 నిమి. లేదా తక్కువ) JW.ORG కాంటాక్ట్‌ కార్డు—మళ్లీ కలవడానికి ఏర్పాట్లు చేసుకోండి, బైబిలు ఎందుకు చదవాలి? వీడియో గురించి చెప్పి ముగించండి.

  • బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) lv 204-205 ¶18-19

మన క్రైస్తవ జీవితం

  • పాట 10

  • “JW.ORG కాంటాక్ట్‌ కార్డులను బాగా వాడుతున్నారా?”: (15 నిమి.) చర్చ. దీనికి సంబంధించిన వీడియోను చూపించి, ముఖ్యమైన విషయాలను చర్చించండి. కొన్ని కాంటాక్ట్‌ కార్డుల్ని ఎప్పుడూ దగ్గర ఉంచుకోమని ప్రచారకుల్ని ప్రోత్సహించండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) my 115, 116 కథలు

  • ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 146, ప్రార్థన

    గమనిక: పాడే ముందు ఒకసారి క్రొత్త పాట పూర్తిగా వినిపించండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి