కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb16 అక్టోబరు పేజీ 2
  • “నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము”
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవా ఎప్పుడూ సరైనదే చేస్తాడని మీరు నమ్ముతారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2022
  • విశ్వాసం చూపిస్తూ తెలివైన నిర్ణయాలు తీసుకోండి!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
  • సామెతలు 3:5, 6—“నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనకు”
    బైబిలు వచనాల వివరణ
  • వ్యక్తిగత నిర్ణయాల్ని మీరెలా తీసుకుంటారు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
mwb16 అక్టోబరు పేజీ 2

దేవుని వాక్యంలో ఉన్న సంపద | సామెతలు 1-6

“నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము”

బైబిలు కాలాల్లో ఒకతను ప్రార్థిస్తున్నాడు

యెహోవా మన పూర్తి నమ్మకానికి అర్హుడు. యెహోవా పేరుకున్న అర్థం ఆయన చేసిన వాగ్దానాలను నెరవేర్చగలడనే నమ్మకాన్ని మనలో పెంచుతుంది. యెహోవామీద నమ్మకాన్ని పెంచుకోవడానికి ప్రార్థన చాలా ప్రాముఖ్యం. మన మార్గాలను సరాళం చేయడం ద్వారా మన నమ్మకానికి యెహోవా ప్రతిఫలమిస్తాడని సామెతలు 3వ అధ్యాయం మనకు హామీ ఇస్తుంది.

నేను జ్ఞానిని అనుకునే అతను . . .

3:5-7

  • నిర్ణయాలు తీసుకునే ముందు యెహోవా నిర్దేశం ఏమిటో తెలుసుకోడు

  • తన సొంత ఆలోచనలమీద, లోకంలో ఆలోచనలమీద నమ్మకం పెట్టుకుంటాడు

యెహోవామీద నమ్మకం పెట్టుకున్న అతను . . .

  • బైబిలును చదువుతూ, ధ్యానిస్తూ, ప్రార్థన చేస్తూ యెహోవాతో తనకున్న సంబంధాన్ని పెంచుకుంటూ ఉంటాడు

  • నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు బైబిలు సూత్రాలను వెదకడం ద్వారా దేవుని నిర్దేశాన్ని అడుగుతాడు

ఈ రెండిటిలో దేన్ని నేను ఎంచుకుంటాను?

మొదటిది: సరైనదని నాకు అనిపించింది చేయడానికి నిర్ణయించుకుంటాను

మొదటిది: ప్రార్థన, వ్యక్తిగత అధ్యయనం ద్వారా యెహోవా నిర్దేశాన్ని తెలుసుకుంటాను

రెండవది: ఆ నిర్ణయాన్ని ఆశీర్వదించమని యెహోవాను అడుగుతాను

రెండవది: బైబిలు సూత్రాల ప్రకారంగా ఉన్న నిర్ణయాన్ని తీసుకుంటాను

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి