సెప్టెంబరు 12-18
కీర్తనలు 120-134
పాట 33, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“యెహోవావలననే నాకు సహాయము కలుగును”: (10 నిమి.)
కీర్త 121:1, 2—యెహోవా అన్నిటిని సృష్టించాడన్న వాస్తవమే ఆయనను నమ్మడానికి ఆధారం (w04 12/15 12 ¶3 )
కీర్త 121:3, 4—యెహోవా తన సేవకుల అవసరాలపట్ల శ్రద్ధ చూపిస్తాడు (w04 12/15 12 ¶4)
కీర్త 121:5-8—యెహోవా తన ప్రజల యథార్థ రక్షకుడు (w04 12/15 13 ¶5-7)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
కీర్త 123:2—దాసుల కన్నుల గురించిన ఉదాహరణలోని విషయమేమిటి? (w06 9/1 15 ¶3)
కీర్త 133:1-3—ఈ కీర్తనలో మనకు ఉన్న ఒక పాఠం ఏంటి? (w06 9/1 16 ¶2)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురించి నేనేమి నేర్చుకున్నాను?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగించవచ్చు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) కీర్త 127:1–129:8
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) T-34 (మొదటి పేజీ) —కోపపడుతున్న ఇంటివారితో మాట్లాడడం.
పునర్దర్శనం: (4 నిమి. లేదా తక్కువ) T-34 (మొదటి పేజీ) —మీటింగ్‌కు ఆహ్వానించండి.
బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) fg 8వ పాఠం ¶6—సమాచారాన్ని అన్వయించుకునేందుకు విద్యార్థికి సహాయం చేయండి.
మన క్రైస్తవ జీవితం
యెహోవా దేవుడు నా కోసం చాలా చేశాడు: (15 నిమి.) jw.org నుండి ఈ వీడియో చూపించండి. (మా గురించి > కార్యకలాపాలు చూడండి.) ఈ ప్రశ్నలు అడగండి: యెహోవా క్రిస్టల్‌కు ఎలా సహాయం చేశాడు? ఇది ఆమెను ఎలా కదిలించింది? ప్రతికూల భావాలు బాగా ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆమె ఏమి చేస్తుంది? క్రిస్టల్ ఉదాహరణ మీకు ఎలా సహాయం చేసింది?
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) my 108వ కథ
ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 48, ప్రార్థన