కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb16 సెప్టెంబరు పేజీ 4
  • “యెహోవావలననే నాకు సహాయము కలుగును”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “యెహోవావలననే నాకు సహాయము కలుగును”
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
  • ఇలాంటి మరితర సమాచారం
  • కీర్తనల పంచమ స్కంధములోని ముఖ్యాంశాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • మనకు బోధించడానికి, మనల్ని ఓదార్చడానికి దేవుడు రాయించిన కీర్తనలు
    బైబిలు—దానిలో మీకు ఒక సందేశం ఉంది
  • పాఠకుల ప్రశ్నలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • కీర్తనలు ప్రథమ స్కంధములోని ముఖ్యాంశాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
mwb16 సెప్టెంబరు పేజీ 4

దేవుని వాక్యంలో ఉన్న సంపద | కీర్తనలు 120-134

“యెహోవావలననే నాకు సహాయము కలుగును”

120 నుండి 134 కీర్తనలను యాత్ర కీర్తనలు అంటారు. యూదా పర్వత ప్రాంతంలో యెరూషలేము ఎత్తులో ఉండేది. ఇశ్రాయేలీయులలో ఉన్న ఆరాధకులు వార్షిక పండుగలకు యెరూషలేముకు ఎక్కుతూ వెళ్తున్నప్పుడు ఆనందంగా ఈ పాటలు పాడుకునే వాళ్లని చాలామంది అంటారు.

ఇశ్రాయేలీయులు ఆరాధన కోసం యెరూషలేముకు ఎక్కి వెళ్లేవాళ్లు

యెహోవా కాపుదలను ఈ పద చిత్రాలతో వర్ణించారు . . .

121:3-8

  • కాపరి

    మెలకువగా ఉండే కాపరి

  • సూర్యుని ఎండ తగలకుండ చెట్టు నీడనిస్తుంది

    సూర్యుని నుండి కాపాడే నీడ

  • సైనికులు

    నమ్మకంగా పని చేసే సైనికుడు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి