దేవుని వాక్యంలో ఉన్న సంపద | కీర్తనలు 106-109
యెహోవాకు కృతజ్ఞతలు చెప్పండి
ఇశ్రాయేలీయులను కాపాడడానికి యెహోవా చేసిన పనులను వాళ్లు కొద్ది రోజులకే ఎందుకు మర్చిపోయారు?
యెహోవా వైపు కాకుండ సౌకర్యాల వైపు, సొంత విషయాల వైపు చూడడం మొదలుపెట్టారు
మన హృదయంలో యెహోవాపట్ల కృతజ్ఞతను పెంచుకుని దాన్ని ఎలా కాపాడుకోవాలి?
యెహోవాకు కృతజ్ఞతలు చెప్పడానికి ఉన్న ఎన్నో కారణాల మీద దృష్టి పెట్టండి
రానున్న రాజుల్లో మీరు పొందే మంచి భవిష్యత్తు గురించి ఆలోచించండి
యెహోవా మీకు ఇచ్చిన ఆశీర్వాదాల గురించి ప్రత్యేకంగా మీ ప్రార్థనలో కృతజ్ఞత చెప్పండి