ఆగస్టు 22-28
కీర్తనలు 106-109
పాట 2, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“యెహోవాకు కృతజ్ఞతలు చెప్పండి”: (10 నిమి.)
కీర్త 106:1-3—యెహోవా మన కృతజ్ఞతకు అర్హుడు (w15 1/15 8 ¶1; w02 6/1 18 ¶19)
కీర్త 106:7-14, 19-25, 35-39—ఇశ్రాయేలీయులు కృతజ్ఞత కోల్పోయి అవిశ్వాసులు అయ్యారు (w15 1/15 8-9 ¶2-3; w01 6/15 13 ¶1-3)
కీర్త 106:4, 5, 48—యెహోవాకు కృతజ్ఞత చెప్పడానికి మనకు చాలా కారణాలు ఉన్నాయి (w11 10/15 5 ¶7; w03 12/1 15-16 ¶3-6)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
కీర్త 109:8—ప్రవచనం నెరవేర్చడానికని యేసుకు నమ్మకద్రోహం చేసేలా యూదాను దేవుడు ముందే నిర్ణయించాడా? (w00 12/15 24 ¶20; it-1-E 857-858)
కీర్త 109:31—యెహోవా ఏ విధంగా “దరిద్రుని . . . కుడిప్రక్కను నిలుచుచున్నాడు?” (w06 9/1 14 ¶7)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురించి నేనేమి నేర్చుకున్నాను?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగించవచ్చు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) కీర్త 106:1-22
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) ll 6—పునర్దర్శనానికి ఏర్పాటు చేసుకోండి.
పునర్దర్శనం: (4 నిమి. లేదా తక్కువ) ll 7—మళ్లీ తిరిగి కలుసుకునే ఏర్పాట్లు చేసుకోండి.
బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) bh 178-179 ¶14-16—నేర్చుకున్న విషయాలను ఎలా పాటించాలో గ్రహించడానికి విద్యార్థికి సహాయం చేయండి.
మన క్రైస్తవ జీవితం
యెహోవా మన అవసరాలను చూసుకుంటాడు (కీర్త 107:9): (15 నిమి.) చర్చ. యెహోవా మన అవసరాలను చూసుకుంటాడు వీడియో ప్లే చేసి మొదలుపెట్టండి. ఈ వీడియోలో విషయాలను జీవితంలో ఎలా పాటించాలనుకుంటున్నారో అందర్నీ అడగండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) my 104వ కథ
ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 18, ప్రార్థన