ఆగస్టు 1-7
కీర్తనలు 87-91
పాట 49, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“మహోన్నతుని చాటున నిలిచి ఉండండి”: (10 నిమి.)
కీర్త 91:1, 2—యెహోవా “చాటున” ఉంటే ఆధ్యాత్మిక రక్షణ పొందవచ్చు (w10 2/15 26-27 ¶10-11)
కీర్త 91:3—వేటగాడిలా సాతాను మనల్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు (w07 10/1 26-30 ¶1-18)
కీర్త 91:9-14—యెహోవా మన ఆశ్రయం (w10 1/15 10-11 ¶13-14; w01 11/15 19-20 ¶13-19)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
కీర్త 89:34-37—ఈ వచనాల్లో ఏ నిబంధన గురించి ఉంది, అది నమ్మదగినదని యెహోవా ఎలా చూపించాడు? (w14 10/15 10 ¶14; w07 7/15 32 ¶3-4)
కీర్త 90:10, 12—“జ్ఞానహృదయము కలుగునట్లుగా . . . మా దినములు లెక్కించుట” ఎలా? (w06 7/15 13 ¶4; w01 11/15 13 ¶19)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురించి నేనేమి నేర్చుకున్నాను?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగించవచ్చు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) కీర్త 90:1-17
చక్కగా సువార్త ప్రకటిద్దాం
ఈ నెలలో ఇలా ఇవ్వవచ్చు: (15 నిమి.) చర్చ. “ఇలా ఇవ్వవచ్చు” అనే భాగానికి సంబంధించిన మొదటి వీడియోను చూపించి, ముఖ్యమైన విషయాలను చర్చించండి. మిగతా రెండు వీడియోలకు కూడా అలాగే చేయండి. ప్రచురణలను వాళ్ల సొంతగా ఎలా ఇస్తారో రాసుకోమని ప్రచారకులందర్నీ ప్రోత్సహించండి.
మన క్రైస్తవ జీవితం
స్థానిక అవసరాలు: (5 నిమి.)
“పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం—స్టడీ తీసుకునే వాళ్లు దేవునికి సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకునేలా సహాయం చేయండి”: (10 నిమి.) చర్చ. సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకోవడానికి బైబిలు విద్యార్థికి సహాయం చేసిన ప్రచారకుడిని లేదా ప్రచారకురాలిని ఇక్కడి ప్రశ్నలు ఉపయోగిస్తూ ఇంటర్వ్యూ చేయండి. విద్యార్థి హృదయంలో యెహోవా మీద ప్రేమ పెంచడానికి మీరు ఎలా ప్రయత్నించారు? ఆధ్యాత్మిక లక్ష్యాలు చేరుకోవడానికి మీరు విద్యార్థికి ఎలా సహాయం చేశారు?
ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 5, ప్రార్థన