దేవుని వాక్యంలో ఉన్న సంపద | కీర్తనలు 69-73
యెహోవా ప్రజలు సత్యారాధన విషయంలో చాలా ఉత్సాహం చూపిస్తారు
సత్యారాధన విషయంలో మన ఉత్సాహం స్పష్టంగా కనబడాలి
దావీదు జీవితాంతం యెహోవా మీద ఆసక్తి చూపించాడు
యెహోవాకు పోటీగా వచ్చే వాటిని, ఆయనకు చెడ్డ పేరు తెచ్చే వాటిని దావీదు సహించలేదు
మంచి ఉత్సాహం చూపించేలా చిన్నవాళ్లకు పెద్దవాళ్లు సహాయం చేయాలి
ఈ కీర్తనను బహుశా దావీదు రాశాడు, ఆయన రాబోయే తరాన్ని ప్రోత్సహించాలనే కోరికను చూపించాడు
తల్లిదండ్రులు, అనుభవం ఉన్న క్రైస్తవులు పిల్లలకు శిక్షణ ఇవ్వవచ్చు