జూలై 11-17
కీర్తనలు 69-73
పాట 47, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“యెహోవా ప్రజలు సత్యారాధన విషయంలో చాలా ఉత్సాహం చూపిస్తారు”: (10 నిమి.)
కీర్త 69:9—సత్యారాధన విషయంలో మన ఉత్సాహం స్పష్టంగా కనబడాలి (w10 12/15 7-11 ¶2-17)
కీర్త 71:17, 18—మంచి ఉత్సాహం చూపించేలా చిన్నవాళ్లకు పెద్దవాళ్లు సహాయం చేయాలి (w14 1/15 23-24 ¶4-10)
కీర్త 72:3, 12, 14, 16-19—రాజ్యం మనుషులందరికీ ఏమి చేస్తుందో చెప్పడానికి మన ఉత్సాహమే మనల్ని కదిలిస్తుంది (w15-E 10/1 16 ¶3; w10 8/15 32 ¶19-20)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
కీర్త 69:4, 21—ఈ వచనాలు మెస్సీయలో ఎలా నెరవేరాయి? (w11 8/15 11 ¶17; w11 8/15 15 ¶15)
కీర్త 73:24—తన ప్రజలకు మహిమ కలిగేలా యెహోవా ఎలా నడిపిస్తున్నాడు? (w13 2/15 25-26 ¶3-4)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురించి నేనేమి నేర్చుకున్నాను?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగించవచ్చు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) కీర్త 73:1-28
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) T-32—తిరిగి కలవడానికి ఏర్పాట్లు చేసుకోండి.
పునర్దర్శనం: (4 నిమి. లేదా తక్కువ) T-32
బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) fg 5వ పాఠం ¶3-4
మన క్రైస్తవ జీవితం
“ఒక సంవత్సరం ప్రయత్నించి చూడండి”: (15 నిమి.) ఈ ఆర్టికల్‌ను క్లుప్తంగా చర్చించి “క్రమ పయినీరు సేవ కొరకు పట్టిక ఇలా వేసుకోవచ్చు” అనే ఆర్టికల్ కూడా చర్చించండి. నిత్య భవిష్యత్తుకు ఉపయోగపడే కెరీర్ వీడియోను ప్లే చేసి, దాని గురించి చర్చించండి.
ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 3, ప్రార్థన