కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb16 జూన్‌ పేజీ 6
  • జూన్‌ 27–జూలై 3

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జూన్‌ 27–జూలై 3
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
mwb16 జూన్‌ పేజీ 6

జూన్‌ 27–జూలై 3

కీర్తనలు 52-59

  • పాట 38, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “మీ భారాన్ని యెహోవా మీద వేయండి”: (10 నిమి.)

    • కీర్త 55:2, 4, 5, 16-18—దావీదు వేదనను ఎన్నోసార్లు అనుభవించాడు (w06 6/1 11 ¶3; w96 4/1 27 ¶2)

    • కీర్త 55:12-14—దావీదు కొడుకు, ఆయన నమ్మిన స్నేహితుడు దావీదుకు వ్యతిరేకంగా కుట్ర పన్నారు (w06 6/1 11 ¶3; w96 4/1 30 ¶1)

    • కీర్త 55:22—యెహోవా సహాయం చేస్తాడనే నమ్మకాన్ని దావీదు చూపించాడు (w08 3/15 13 ¶9; w06 6/1 11 ¶4; w99 3/15 22-23)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • కీర్త 56:8—“నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి యున్నవి” అంటే అర్థం ఏంటి? (w09-E 6/1 29 ¶1; w08-E 10/1 26 ¶3; w05 8/1 24 ¶15)

    • కీర్త 59:1, 2—దావీదు అనుభవం మనకు ప్రార్థన గురించి ఏమి నేర్పిస్తుంది? (w08 3/15 14 ¶13)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురించి నేనేమి నేర్చుకున్నాను?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగించవచ్చు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) కీర్త 52:1–53:6

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) ఏదో ఒక కరపత్రాన్ని ఇవ్వండి. చివరి పేజీలో ఉన్న కోడ్‌ చూపించండి.

  • పునర్దర్శనం: (4 నిమి. లేదా తక్కువ) కరపత్రం తీసుకున్న వాళ్లకు ఎలా పునర్దర్శనం చేయవచ్చో ప్రదర్శన చేయించండి.

  • బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) fg 3వ పాఠం ¶2-3—బైబిల్లో ఉన్న విషయాలను నిజమని మీరు ఎందుకు నమ్మవచ్చు? వీడియో తెరిచి ప్రదర్శన ముగించండి.

మన క్రైస్తవ జీవితం

  • పాట 6

  • స్థానిక అవసరాలు: (7 నిమి.)

  • “దేవుడే నాకు సహాయకుడు”: (8 నిమి.) చర్చ. ఇక్కడ ఇచ్చిన ప్రశ్నలకు సాధ్యమైనన్ని వ్యాఖ్యానాలు చేయమనండి. అప్పుడు అందరూ తోటి సహోదరుల మాటల నుండి ప్రయోజనం పొందుతారు. (రోమా 1:12) సమస్యలు వచ్చినప్పుడు పరిశోధన పుస్తకం ఉపయోగించి దేవుని వాక్యం నుండి సహాయం పొందమని ప్రచారకుల్ని ప్రోత్సహించండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) my 91, 92 కథలు

  • ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 54, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి