దేవుని వాక్యంలో ఉన్న సంపద | కీర్తనలు 38-44
అనారోగ్యంగా ఉన్నవాళ్లను యెహోవా చూసుకుంటాడు
ఏ కష్టం వచ్చినా యెహోవా సహాయం చేస్తాడని ఆయన సేవకులు నమ్మకంతో ఉండవచ్చు
దావీదు ఆరోగ్యం బాగా పాడైంది
బీదల మీద దావీదు దయ చూపించాడు
అద్భుతంగా తనను బాగుచేయాలని దావీదు అనుకోలేదు కానీ ఆదరణ కోసం, వివేచన కోసం, శక్తి కోసం యెహోవావైపు చూశాడు
దావీదు యథార్థపరుడని యెహోవాకు తెలుసు