కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb16 జూన్‌ పేజీ 4
  • జూన్‌ 13-19

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జూన్‌ 13-19
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
mwb16 జూన్‌ పేజీ 4

జూన్‌ 13-19

కీర్తనలు 38-44

  • పాట 4, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “అనారోగ్యంగా ఉన్నవాళ్లను యెహోవా చూసుకుంటాడు”: (10 నిమి.)

    • కీర్త 41:1, 2—బీదల మీద దయ చూపించేవాళ్లు సంతోషంగా ఉంటారు (w15 12/15 24 ¶7; w91-E 10/1 14 ¶6)

    • కీర్త 41:3—అనారోగ్యంతో ఉన్న నీతిమంతులు మీద యెహోవా శ్రద్ధ చూపిస్తాడు (w08 9/15 5 ¶12-13)

    • కీర్త 41:12—అనారోగ్యంతో ఉన్నవాళ్లు ఆ పరిస్థితిని తట్టుకోవడానికి భవిష్యత్తు గురించిన నిరీక్షణ సహాయం చేస్తుంది (w15 12/15 27 ¶18-19; w08 12/15 6 ¶15)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • కీర్త 39:1, 2—మన మాటల విషయంలో ఎలా జాగ్రత్తగా ఉండాలి? (w09 5/15 4 ¶5; w06 5/15 20 ¶13)

    • కీర్త 41:9—దావీదు పరిస్థితిని యేసు తన విషయంలో ఎలా అన్వయించుకున్నాడు? (w11 8/15 13 ¶5; w08 9/15 5 ¶11)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురించి నేనేమి నేర్చుకున్నాను?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగించవచ్చు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) కీర్త 42:6–43:5

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) T-33 మొదటి పేజీ.

  • పునర్దర్శనం: (4 నిమి. లేదా తక్కువ) T-33 మొదటి పేజీ.

  • బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) fg 2వ పాఠం ¶4-5—jw.org వెబ్‌సైట్‌లో ఉన్న దేవునికి పేరుందా? వీడియో గురించి చెప్పి ముగించండి

మన క్రైస్తవ జీవితం

  • పాట 32

  • మీ దృష్టి లక్ష్యముపై ఉంచండి!: (15 నిమి.) చర్చ. jw.org వెబ్‌సైట్‌లో ఉన్న యెహోవా స్నేహితులవ్వండి—మీ దృష్టి లక్ష్యముపై ఉంచండి! (పాట 24) వీడియో చూపించండి. (బైబిలు బోధలు > పిల్లలు చూడండి.) తర్వాత, అక్కడ ఇచ్చిన “ఇప్పటి జీవితాన్ని, రాబోయే జీవితంతో పోల్చండిన” అనే పేజీలో విషయాలను చర్చించడానికి ఈ ప్రశ్నలు అడగండి: పరదైసులో ఏ మార్పులు జరుగుతాయి? మీరు ఏ ఆశీర్వాదం కోసం ఎదురుచూస్తున్నారు? మీకున్న నిరీక్షణ గురించి ధ్యానించడం మీ పరిస్థితులను తట్టుకోవడానికి ఎలా సహాయపడుతుంది?—2 కొరిం 4:18.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) my 88వ కథ

  • ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 10, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి