కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb16 మే పేజీ 8
  • JW Libraryని ఎలా ఉపయోగించవచ్చు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • JW Libraryని ఎలా ఉపయోగించవచ్చు?
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీరు JW Library ఉపయోగిస్తున్నారా?
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
  • అరచేతిలో పట్టే లైబ్రరీ
    మీ విరాళాలను ఎలా ఉపయోగిస్తామంటే ...
  • రాజ్యమందిరంలోని లైబ్రరీ ఎలా ఉపయోగపడుతుంది?
    నేడు యెహోవా ఇష్టాన్ని ఎవరు చేస్తున్నారు?
  • పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం—నేర్పించడానికి వీడియోలు ఉపయోగించండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
mwb16 మే పేజీ 8

మన క్రైస్తవ జీవితం

JW Libraryని ఎలా ఉపయోగించవచ్చు?

చదువుకోవడానికి:

  • ప్రతిరోజు బైబిలు, దినవచనం చదువుకోవడానికి

  • Yearbook, పత్రికలు, పుస్తకాలు చదువుకోవడానికి; బుక్‌మార్క్‌లు కూడా పెట్టుకోవచ్చు

  • మీటింగ్స్‌కి సిద్ధపడడానికి, వ్యాఖ్యానాలు హైలైట్‌ చేసుకోవడానికి

  • వీడియోలు చూడడానికి

యెహోవాసాక్షులు ప్రయాణిస్తున్నప్పుడు సెల్‌ఫోన్‌, ట్యాబ్‌లలో చదువుకుంటారు

మీటింగ్‌లో:

  • ప్రసంగీకుడు చెప్పే వచనాలను చూడండి. ఒకసారి చూసిన వాటిని మళ్లీ చూడడానికి history ఫీచర్‌ ఉపయోగించండి

  • మీటింగ్‌కి చాలా పుస్తకాలు తెచ్చుకునే బదులు మీ సెల్‌ఫోన్‌లోగానీ, ట్యాబ్‌లోగానీ మీటింగ్‌లో జరిగే సమాచారాన్ని, పాటల్ని చూసుకోండి. మన పాటల పుస్తకంలో లేని కొత్త పాటలు కూడా JW Library లో ఉన్నాయి

యెహోవాసాక్షులు JW Libraryని సంఘ కూటాల్లో ఉపయోగిస్తారు

పరిచర్యలో:

  • ఆసక్తి చూపించిన వాళ్లకు JW Library లో నుండి ఏదైనా చూపించండి. ఆ యాప్‌ని వాళ్ల సొంత ఫోన్‌లోకి ఎక్కించుకుని, ప్రచురణలను డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి సహాయం చేయండి

  • Search ఫీచర్‌ ఉపయోగించి మీకు కావాల్సిన బైబిలు వచనం వెదకండి. రివైజ్డ్‌ New World Translation లో మీకు కావాల్సిన పదాలు దొరకకపోతే Reference Bible లోకి వెళ్లి మళ్లీ వెదకండి

  • వీడియోలు చూపించండి. మీరు మాట్లాడుతున్న ఇంట్లో పిల్లలు ఉంటే, వాళ్లకు యెహోవాకు స్నేహితులవ్వండి వీడియోలు చూపించవచ్చు. లేదా వాళ్లలో ఆసక్తిని పెంచడానికి బైబిలు ఎందుకు చదవాలి? వీడియో చూపించవచ్చు. వాళ్లు అడిగిన భాషలో కూడా ఆ వీడియో చూపించండి

  • మీరు డౌన్‌లోడ్‌ చేసుకున్న బైబిల్లో నుండి ఒక వచనాన్ని చూపించండి. వచనానికి వెళ్లి, ఆ వచనం నెంబర్‌ మీద టాప్‌ చేయండి. తర్వాత వేర్వేరు అనువాదాలు చూపించే గుర్తు మీద టాప్‌ చేయండి

యెహోవాసాక్షులు ఒక చిన్నపాపకి వాళ్ల అమ్మానాన్నకి వీడియో చూపిస్తున్నారు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి