కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb16 ఏప్రిల్‌ పేజీ 5
  • ఏప్రిల్‌ 18-24

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఏప్రిల్‌ 18-24
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
mwb16 ఏప్రిల్‌ పేజీ 5

ఏప్రిల్‌ 18-24

యోబు 28-32

  • పాట 17, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “యోబు యథార్థత విషయంలో మంచి ఉదాహరణ”: (10 నిమి.)

    • యోబు 31:1—యోబు తన కన్నులతో “నిబంధన” చేసుకున్నాడు (w15 6/15 16 ¶13; w15 1/15 25 ¶10)

    • యోబు 31:13-15—యోబు వినయంగలవాడు, న్యాయవంతుడు, ఎదుటివాళ్ల మీద శ్రద్ధ చూపిస్తాడు (w10 11/15 30 ¶8-9)

    • యోబు 31:16-25—యోబు బీదల పట్ల ఉదారంగా ఉండేవాడు (w10 11/15 30 ¶10-11)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • యోబు 32:2—యోబు “దేవునికంటె తానే నీతిమంతుడైనట్లు” నిరూపించుకోవడానికి ఏ విధంగా ప్రయత్నించాడు? (w15 10/1 10 ¶2; w94 11/15 17 ¶9; it-1-E 606 ¶5)

    • యోబు 32:8, 9—ఎలీహు అక్కడున్న వాళ్లలో చిన్నవాడైనా, తాను కూడా మాట్లాడవచ్చని ఎందుకు అనుకున్నాడు? (w06 3/15 16 ¶1; it-2 549 ¶6)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురించి నేనేమి నేర్చుకున్నాను?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగించవచ్చు?

  • చదవాల్సిన బైబిలు భాగం: యోబు 30:24–31:14 (4 నిమి. లేదా తక్కువ)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి: T-37, 2వ పేజీ—తిరిగి కలవడానికి ఏర్పాట్లు చేసుకోండి. (2 నిమి. లేదా తక్కువ)

  • పునర్దర్శనం: T-37, 2వ పేజీ—మళ్లీ కలవడానికి ఏర్పాట్లు చేసుకోండి. (4 నిమి. లేదా తక్కువ)

  • బైబిలు స్టడీ: bh 148 ¶8-9 (6 నిమి. లేదా తక్కువ)

మన క్రైస్తవ జీవితం

  • పాట 48

  • ఇతరుల యథార్థతను చూసి నేర్చుకుందాం (1 పేతు 5:9): (15 నిమి.) చర్చ. హెరాల్డ్‌ కింగ్‌: జైల్లో ఉన్నా నమ్మకంగా ఉన్నాడు అనే వీడియో చూపించండి. తర్వాత ఈ ప్రశ్నలు అడగండి: జైల్లో ఉన్నప్పుడు బ్రదర్‌ కింగ్‌, దేవునితో తనకున్న సంబంధాన్ని ఎలా కాపాడుకున్నాడు? రాజ్య గీతాలు పాడడం, జీవితంలోని కష్ట పరిస్థితుల్ని తట్టుకోవడానికి ఎలా సహాయం చేస్తుంది? నమ్మకంగా ఉన్న బ్రదర్‌ కింగ్‌ ఆదర్శం మిమ్మల్ని ఎలా పురికొల్పుతుంది?

  • సంఘ బైబిలు అధ్యయనం: my 79వ కథ (30 నిమి.)

  • ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 3, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి