కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb16 ఏప్రిల్‌ పేజీ 4
  • దేవుని గురించిన అబద్ధాలు యోబు నమ్మలేదు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేవుని గురించిన అబద్ధాలు యోబు నమ్మలేదు
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
  • ఇలాంటి మరితర సమాచారం
  • యోబు యెహోవా నామాన్ని ఘనపర్చాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • “యెహోవా కోసం కనిపెట్టుకొని ఉండండి”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2022
  • యోబు ఎవరు?
    నా బైబిలు పుస్తకం
  • “నా యథార్థతను విడిచిపెట్టను”
    వాళ్లలా విశ్వాసం చూపించండి
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
mwb16 ఏప్రిల్‌ పేజీ 4

దేవుని వాక్యంలో ఉన్న సంపద | యోబు 21-27

దేవుని గురించిన అబద్ధాలు యోబు నమ్మలేదు

చెవి మూసుకుంటున్న యోబు

యెహోవా సేవకులను నిరుత్సాహపర్చడానికి సాతాను అబద్ధాలు ఉపయోగిస్తాడు. సాతాను చెప్పే అబద్ధాలకు, యెహోవా నిజంగా అనుకునే వాటికి ఎంత తేడా ఉందో యోబు పుస్తకంలో కనిపిస్తుంది. యెహోవా మీ గురించి శ్రద్ధ తీసుకుంటున్నాడని నిరూపించే మరికొన్ని బైబిలు లేఖనాలు కూడా రాసుకోండి.

సాతాను చెప్పే అబద్ధాలు

యెహోవా నిజంగా ఎలా భావిస్తాడు

దేవుడు ఎంత కఠినంగా ఉంటాడంటే, తన సేవకులు ఏమి చేసినా ఆయనకు నచ్చదు. సృష్టిలో ఏదీ ఆయనకు సంతోషం తీసుకురాలేదు (యోబు 4:18; 25:5)

మనం వినయంగా చేసే సేవను యెహోవా మెచ్చుకుంటాడు (యోబు 36:5)

మనుషుల వల్ల దేవునికి ఎలాంటి ఉపయోగం లేదు (యోబు 22:2)

మనం నమ్మకంగా చేసే సేవను యెహోవా అంగీకరిస్తాడు, ఆశీర్వదిస్తాడు (యోబు 33:26; 36:11)

మీరు నీతిగా ఉన్నా ఉండకపోయినా దేవుడు పట్టించుకోడు (యోబు 22:3)

నీతిమంతులను యెహోవా చూస్తూ ఉంటాడు (యోబు 36:7)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి