మార్చి 28–ఏప్రిల్ 3
యోబు 11–15
పాట 12, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“యోబుకు చనిపోయిన వాళ్లు బ్రతుకుతారనే నమ్మకం ఉంది”: (10 నిమి.)
యోబు 14:1,2—నేడున్న మనిషి జీవిత సారాంశాన్ని యోబు చెప్పాడు (w15-E 3/1 3 ¶6; w10 10/1 5 ¶2; w08-E 3/1 3 ¶3)
యోబు 14:13–15ఎ —యెహోవా తనను మర్చిపోడని యోబుకు తెలుసు (w15-E 8/1 5; w14 4/1 4 ¶6; w11 7/1 10 ¶2-4; w06 3/15 14 ¶10,11)
యోబు 14:15బి —తనకు నమ్మకంగా ఉన్న సేవకులకు యెహోవా ఎంతో విలువిస్తాడు (w15-E 8/1 7 ¶3; w14 6/15 14 ¶12; w11 7/1 10 ¶3-6)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
యోబు 12:12—చిన్న వయసు ఉన్న క్రైస్తవులకు సహాయం చేసే సామర్థ్యం పెద్ద వయసు వాళ్లకు ఎందుకు ఉంటుంది? (g99 9/8 11 బాక్సు; w14 1/15 23 ¶6)
యోబు 15:27—యోబు ముఖం “క్రొవ్వు పట్టియున్నది” అని ఎలీఫజు ఎందుకు అన్నాడు? (it-1 802 ¶4)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురించి నేనేమి నేర్చుకున్నాను?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగించవచ్చు?
చదవాల్సిన బైబిలు భాగం: యోబు 14:1–22 (4 నిమి. లేదా తక్కువ)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి: fg 13వ పాఠం ¶1—తిరిగి కలుసుకోవడానికి ఏర్పాట్లు చేసుకోండి. (2 నిమి. లేదా తక్కువ)
పునర్దర్శనం: fg 13వ పాఠం ¶2—తర్వాత మళ్లీ కలవడానికి ఏర్పాట్లు చేసుకోండి. (4 నిమి. లేదా తక్కువ)
బైబిలు స్టడీ: fg 13వ పాఠం ¶3-4 (6 నిమి. లేదా తక్కువ)
మన క్రైస్తవ జీవితం
స్థానిక అవసరాలు: (5 నిమి.)
విమోచన క్రయధనం వల్ల చనిపోయినవాళ్లు మళ్లీ బ్రతుకుతారు (10 నిమి.) చర్చ. 2014 లో జరిగిన “దేవుని రాజ్యాన్ని మొదట వెదుకుతూ ఉండండి!” ప్రాదేశిక సమావేశంలో వీడియోను చూపించి ముగించండి.
సంఘ బైబిలు అధ్యయనం: my 76వ కథ (30 నిమి.)
ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 16, ప్రార్థన