కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb16 మార్చి పేజీ 5
  • యథార్థవంతుడైన యోబు తన బాధను వ్యక్తం చేశాడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యథార్థవంతుడైన యోబు తన బాధను వ్యక్తం చేశాడు
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
  • ఇలాంటి మరితర సమాచారం
  • యోబు సహించాడు—మనము కూడా సహించగలము!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • యోబు యెహోవా నామాన్ని ఘనపర్చాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • “నా యథార్థతను విడిచిపెట్టను”
    వాళ్లలా విశ్వాసం చూపించండి
  • యోబు గ్రంథంలోని ముఖ్యాంశాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
mwb16 మార్చి పేజీ 5

దేవుని వాక్యంలో ఉన్న సంపద | యోబు 6-10

యథార్థవంతుడైన యోబు తన బాధను వ్యక్తం చేశాడు

యోబు ముగ్గురు స్నేహితులు

యోబుకు ఆస్తంతా పోయింది, పిల్లలందరూ చనిపోయారు, భయంకరమైన రోగంతో బాధపడుతున్నాడు, అయినా యథార్థంగా ఉన్నాడు. కాబట్టి సాతాను నిరుత్సాహాన్ని ఉపయోగించి అతని యథార్థతను దెబ్బతీయాలని చూశాడు. అతని ముగ్గురు కపట స్నేహితులు వచ్చారు. మొదట వాళ్లు సానుభూతి ఉన్నట్లు చూపించారు. ఏడు రోజులు యోబు పక్కన నిశ్శబ్దంగా కూర్చున్నారు, ఓదార్చే మాట ఒక్కటి కూడా చెప్పలేదు. తర్వాత మాత్రం అతని మీద చాలా తప్పులు మోపారు, కఠినంగా నిందించారు.

యోబుకు ఎన్ని కష్టాలు వచ్చినా యెహోవాకు యథార్థంగా ఉన్నాడు

6:3; 7:16; 9:20-22; 10:1, 12

  • తీవ్రమైన బాధ వల్ల యోబు తప్పుగా ఆలోచించాడు. ఆయన నమ్మకంగా ఉన్నా దేవుడు పట్టించుకోవడం లేదని అనుకున్నాడు

  • నిరుత్సాహం వల్ల యోబు తన బాధలకు వేరే ఏ కారణాలు ఉన్నాయో ఆలోచించలేకపోయాడు

  • యోబు ఎంత బాధలో ఉన్నా, యెహోవా మీద తనకున్న ప్రేమ గురించి అతన్ని నిందించే వాళ్లతో చెప్పాడు

ఒంటి మీద పుండ్లతో ఉన్న యోబు
    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి