మార్చి 21-27
యోబు 6-10
పాట 38, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“యథార్థవంతుడైన యోబు తన బాధను వ్యక్తం చేశాడు”: (10 నిమి.)
యోబు 6:1–3, 9, 10, 26, 7:11, 16 —బాధలో ఎవరైనా అనే మాటలు నిజంగా వాళ్ల హృదయం నుండి వచ్చినవి కాకపోవచ్చు (w13 8/15 19 ¶7; w13 5/15 22 ¶13)
యోబు 9:20-22—తను నమ్మకంగా ఉన్నా లేకపోయినా దేవుడు పట్టించుకోడని యోబు పొరపాటుగా అనుకున్నాడు (w15 10/1 10 ¶2; w86 3/1 18, 19 ¶10-12)
యోబు 10:12—తీవ్రమైన పరీక్షలు ఎదురైనా, యోబు యెహోవా గురించి మంచి విషయాలు చెప్పాడు (w09 4/15 7 ¶18; w09 4/15 10 ¶13)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
యోబు 6:14—నమ్మకమైన ప్రేమకున్న విలువను యోబు ఎలా చూపించాడు? (w10 11/15 32 ¶20)
యోబు 7:9, 10; 10:21—చనిపోయిన వాళ్లు మళ్లీ బ్రతుకుతారని యోబు నమ్మి ఉంటే, ఈ వచనాల్లో మాటల్ని ఎందుకు అన్నాడు? (w06 3/15 14 ¶11)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురించి నేనేమి నేర్చుకున్నాను?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగించవచ్చు?
చదవాల్సిన బైబిలు భాగం: యోబు 9:1-21 (4 నిమి. లేదా తక్కువ)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి: దేవుని రాజ్యం అంటే ఏమిటి? (రెండవ ప్రదర్శన) —విరాళం గురించి చెప్పండి. (2 నిమి. లేదా తక్కువ)
పునర్దర్శనం: దేవుని రాజ్యం అంటే ఏమిటి? (రెండవ ప్రదర్శన) —తిరిగి కలవడానికి ఏర్పాట్లు చేసుకోండి. (4 నిమి. లేదా తక్కువ)
బైబిలు స్టడీ: fg 2వ పాఠం ¶6-8 (6 నిమి. లేదా తక్కువ)
మన క్రైస్తవ జీవితం
బాగా ఆలోచించాక ఇతరులను ఓదార్చండి: (15 నిమి.) చర్చ. ఈ మధ్య జరిగిన రాజ్య పరిచర్య పాఠశాలలో పెద్దలు చూసిన వీడియోను చూపించండి. తమ వాళ్లను పోగొట్టుకున్న బాధను ఒకరు వ్యక్తం చేసినప్పుడు ఆ ఇద్దరు సోదరులు ఎలా మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చారో వ్యాఖ్యానించమనండి.
సంఘ బైబిలు అధ్యయనం: my 75వ కథ (30 నిమి.)
ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 41, ప్రార్థన