కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb16 మార్చి పేజీ 4
  • మార్చి 14-20

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మార్చి 14-20
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
mwb16 మార్చి పేజీ 4

మార్చి 14-20

యోబు 1-5

  • పాట 11, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “యోబుకు పరీక్షలు ఎదురైనా యథార్థంగా ఉన్నాడు”: (10 నిమి.)

    • [యోబుకి పరిచయం అనే వీడియో చూపించండి.]

    • యోబు 1:8-11—దేవున్ని ఆరాధించే విషయంలో యోబుకున్న ఉద్దేశాలను సాతాను ప్రశ్నించాడు (w11 5/15 17 ¶6-8; w09 4/15 3 ¶3-4)

    • యోబు 2:2-5—మనుషులందరి యథార్థతను సాతాను ప్రశ్నించాడు (w09 4/15 4 ¶6)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • యోబు 1:6; 2:1—యెహోవా సన్నిధిలోకి ప్రవేశించడానికి ఎవరు అనుమతించబడ్డారు? (w06 3/15 13 ¶6)

    • యోబు 4:7, 18, 19—ఎలీఫజు యోబుతో ఎలా తప్పుగా తర్కించాడు? (w14 3/15 12 ¶3; w05 9/15 26 ¶4-5; w95 2/15 27 ¶5-6)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురించి నేనేమి నేర్చుకున్నాను?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగించవచ్చు?

  • చదవాల్సిన బైబిలు భాగం: యోబు 4:1-21 (4 నిమి. లేదా తక్కువ)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి: దేవుని రాజ్యం అంటే ఏమిటి? (మొదటి ప్రదర్శన)—తిరిగి కలవడానికి ఏర్పాట్లు చేసుకోండి. (2 నిమి. లేదా తక్కువ)

  • పునర్దర్శనం: దేవుని రాజ్యం అంటే ఏమిటి? (మొదటి ప్రదర్శన)—తర్వాత మళ్లీ కలవడానికి ఏర్పాట్లు చేసుకోండి. (4 నిమి. లేదా తక్కువ)

  • బైబిలు స్టడీ: : fg 2వ పాఠం ¶2-3 (6 నిమి. లేదా తక్కువ)

మన క్రైస్తవ జీవితం

  • పాట 41

  • మీ తోటివాళ్ల ఒత్తిడిని ఎదిరించండి!: (15 నిమి.) చర్చ. jw.org వెబ్‌సైట్‌లో ఉన్న మీ తోటివాళ్ల ఒత్తిడిని ఎదిరించండి! అనే వీడియో చూపించండి. (బైబిలు బోధలు> టీనేజర్లు చూడండి.) తర్వాత, ఈ ప్రశ్నలు అడగండి: స్కూళ్లలో, కాలేజీల్లో పిల్లలు ఎలాంటి సమస్యల్ని ఎదుర్కొంటారు? నిర్గమకాండము 23:2 లో ఉన్న విషయాన్ని వాళ్లు ఎలా పాటించాలి? తోటివాళ్ల నుండి వచ్చే ఒత్తిడిని ఎదుర్కొంటూ, యథార్థంగా ఉండడానికి పిల్లలకు సహాయపడే నాలుగు విషయాలు ఏమిటి? మంచి అనుభవాలు చెప్పమని పిల్లల్ని అడగండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: my 73, 74 కథలు (30 నిమి.)

  • ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 149, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి