కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb16 ఫిబ్రవరి పేజీ 6
  • ఫిబ్రవరి 22-28

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఫిబ్రవరి 22-28
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
mwb16 ఫిబ్రవరి పేజీ 6

ఫిబ్రవరి 22-28

నెహెమ్యా 12-13

  • పాట 27, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “నెహెమ్యా పుస్తకం నుండి నేర్చుకోండి”: (10 నిమి.)

    • నెహె 13:4-9—చెడు సహవాసాలకు దూరంగా ఉండండి (w13 8/15 4 ¶5-8)

    • నెహె 13:15-21—ఆధ్యాత్మిక విషయాలకు మొదటి స్థానం ఇవ్వండి (w13 8/15 5-6 ¶13-15)

    • నెహె 13:23-27—మీ క్రైస్తవ గుర్తింపును కాపాడుకోండి (w13 8/15 6-7 ¶16-18)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • నెహె 12:31 రెండు గాయకబృందాలు పాడుతున్నప్పుడు ఎలా ఉండి ఉంటుంది? (it-2-E 454 ¶1)

    • నెహె 13:31బి—నెహెమ్యా యెహోవాను ఏం చేయమని అడిగాడు? (w11-E 2/1 14 ¶3-5; w93 7/15 22 ¶17)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురించి నేనేమి నేర్చుకున్నాను?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగించవచ్చు?

  • చదవాల్సిన బైబిలు భాగం: నెహె 12:1-26 (4 నిమి. లేదా తక్కువ)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) కాస్త ఆసక్తి చూపించిన వాళ్లకు జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వాన పత్రం ఇవ్వండి.

  • మొదటిసారి: (4 నిమి. లేదా తక్కువ) నిజమైన ఆసక్తి చూపించిన వాళ్లకు జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వాన పత్రాన్ని, మంచివార్త బ్రోషురును ఇవ్వండి. తిరిగి కలవడానికి ఏర్పాట్లు చేసుకోండి.

  • బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) బైబిలు బోధిస్తోంది పుస్తకంలో 206-208 పేజీలు ఉపయోగిస్తూ బైబిలు విద్యార్థికి జ్ఞాపకార్థ ఆచరణ అంటే ఏమిటో వివరించండి. విద్యార్థి ఆచరణకు వచ్చేలా అవసరమైన సహాయం చేయండి.

మన క్రైస్తవ జీవితం

  • పాట 5

  • “మీ క్షేత్రంలో ప్రతి ఒక్కరినీ ప్రభువు రాత్రి భోజనానికి ఆహ్వానించండి!”: (15 నిమి.) చర్చ. సంఘ క్షేత్రాన్ని అంతా పూర్తి చేయడానికి ఎలాంటి ఏర్పాట్లు చేశారో వివరించండి. “వీటిని చేయండి” చర్చిస్తున్నప్పుడు, జ్ఞాపకార్థ ఆచరణ వీడియో ప్లే చేయండి. ప్రచార కార్యక్రమంలో అందర్నీ పూర్తిగా పాల్గొనమని ప్రోత్సహించండి. ఎవరైనా ఆసక్తి చూపిస్తే ఖచ్చితంగా తిరిగి వెళ్లమని చెప్పండి. ఒక ప్రదర్శన చేయించండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: my 69వ కథ (30 నిమి.)

  • ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 26, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి