కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb16 ఫిబ్రవరి పేజీ 4
  • ఇంతకన్నా మంచి జీవితం ఇంకొకటి లేదు!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఇంతకన్నా మంచి జీవితం ఇంకొకటి లేదు!
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
  • ఇలాంటి మరితర సమాచారం
  • దేవుని రాజ్య పరిపాలన ఎప్పుడు మొదలైంది?–1వ భాగం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
  • దేవుని రాజ్య పరిపాలన ఎప్పుడు మొదలైంది? (2వ భాగం)
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
  • ముఖ్యాంశాలను ప్రత్యేకంగా చెబుతూ బోధనాకళను మెరుగుపర్చుకుందాం
    మన రాజ్య పరిచర్య—2014
  • సహాయం మీకు చేరువలో ఉంది
    తేజరిల్లు!—2020
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
mwb16 ఫిబ్రవరి పేజీ 4

మన క్రైస్తవ జీవితం

ఇంతకన్నా మంచి జీవితం ఇంకొకటి లేదు!

యెహోవా సంస్థలో సేవ చేయడానికి యువతీయువకులకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఇంతకన్నా మంచి జీవితం ఇంకొకటి లేదు! అనే వీడియో చూసి, కామ్‌రన్‌ తన యౌవనాన్ని బాగా ఎలా ఉపయోగించుకుందో తెలుసుకోండి. తర్వాత వీటికి జవాబులు ఇవ్వండి. (jw.org వెబ్‌సైట్‌కు వెళ్లండి, బైబిలు బోధలు > టీనేజర్లు కింద చూడండి)

కామ్ర అమెరికా నుండి మలావీ దేశానికి వెళ్లే దారిని మ్యాప్లో చూపిస్తుంది
  • చిన్నప్పటినుండి కామ్‌రన్‌ జీవితంలో ఏ విషయాలు భాగమైపోయాయి?

  • పరిచర్య ఇంకా ఎక్కువ చేయాలని ఆమె ఎప్పుడు నిర్ణయించుకుంది, ఎలా నిర్ణయించుకుంది?

  • అవసరం ఎక్కువ ఉన్న వేరే దేశంలో సేవ చేయడానికి ఆమె ఎలా ముందే సిద్ధపడింది?

    మలావీలో ఒక స్త్రీకి బైబిలు వచనాన్ని కామ్ర చూపిస్తుంది
  • వేరే దేశానికి వెళ్లి సేవ చేస్తున్నప్పుడు కామ్‌రన్‌ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంది?

  • ఇంతకుముందు ఎప్పుడు సేవ చేయని ప్రాంతంలో, పరిస్థితుల్లో యెహోవా సేవచేయడం ఎందుకు మంచిది?

  • కామ్‌రన్‌ ఎలాంటి ఆశీర్వాదాలను పొందింది?

    మలావీ దేశంలో ఉన్న సాక్షులు వాళ్ల ప్రేమను పంపిస్తున్నారు
  • యెహోవాను సేవిస్తే అంతకంటే మంచి జీవితం ఉండదు. ఎందుకు?

  • యెహోవా సంస్థలో సేవ చేయడానికి యౌవనులకు ఇంకా ఎలాంటి అవకాశాలు ఉన్నాయి?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి