దేవుని వాక్యంలో ఉన్న సంపద | నెహెమ్యా 12-13
నెహెమ్యా పుస్తకం నుండి నేర్చుకోండి
నెహెమ్యా ఉత్సాహంగా సత్యారాధన కోసం పోరాడాడు
అన్యుడు-వ్యతిరేకి అయిన టోబీయా ప్రధానయాజకుడైన ఎల్యాషీబును ప్రభావితం చేశాడు
ఎల్యాషీబు టోబీయాకు ఆలయంలోని భోజనశాలలో స్థలం ఇచ్చాడు
నెహెమ్యా టోబీయా వస్తువులను తీసిపడేసి, ఆ స్థలాన్ని శుభ్రం చేశాడు
నెహెమ్యా యెరూషలేమును శుభ్రం చేసే పనిలో కొనసాగాడు