దేవుని వాక్యంలో ఉన్న సంపద | నెహెమ్యా 9-11
దేవుని నమ్మకమైన సేవకులు దైవపరిపాలన ఏర్పాట్లకు మద్దతు ఇస్తారు
దేవుని ప్రజలు సత్యారాధనకు ఇష్టపూర్వకంగా ఎన్నో విధాలుగా మద్దతు ఇచ్చారు
ఇశ్రాయేలీయులు పర్ణశాలల పండుగను సరైన విధంగా సిద్ధపడి జరుపుకున్నారు
దేవుని నియమాలను వినడానికి ప్రజలు ప్రతిరోజు సమావేశమయ్యారు, అది వాళ్లకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది
తమ పాపాలను ప్రజలు ఒప్పుకుని ప్రార్థన చేశారు, తమను ఆశీర్వదించమని దేవుణ్ణి అడిగారు
దైవపరిపాలన ఏర్పాట్లకు మద్దతు ఇస్తూనే ఉంటామని ప్రజలు ఒప్పుకున్నారు
దైవపరిపాలన ఏర్పాట్లకు మద్దతు ఇస్తూనే ఉండాలంటే . . .
యెహోవాను ఆరాధించే వాళ్లనే పెళ్లి చేసుకోవాలి
విరాళాలు ఇవ్వాలి
విశ్రాంతి దినాన్ని ఆచరించాలి
బలి అర్పించడానికి కట్టెలు తీసుకురావాలి
పంటలో ప్రథమ ఫలం, మందలో తొలిచూలు యెహోవాకు ఇవ్వాలి