కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb16 ఫిబ్రవరి పేజీ 3
  • నెహెమ్యా ఒక చక్కని పర్యవేక్షకుడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నెహెమ్యా ఒక చక్కని పర్యవేక్షకుడు
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
  • ఇలాంటి మరితర సమాచారం
  • నెహెమ్యా పుస్తకంలోని ముఖ్యాంశాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • “మేలు చేత కీడును జయించుము”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • యెరూషలేము ప్రాకారాల్ని తిరిగి కట్టించాడు
    ధైర్యం చూపిస్తూ దేవునితో నడవండి
  • నెహెమ్యా సత్యారాధనను ప్రేమించాడు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
mwb16 ఫిబ్రవరి పేజీ 3

దేవుని వాక్యంలో ఉన్న సంపద | నెహెమ్యా 5-8

నెహెమ్యా ఒక చక్కని పర్యవేక్షకుడు

తిష్రీ క్రీ.పూ. 455

8:1-18

  1. ఈ సమయంలో, సత్యారాధన కోసం ప్రజలందరూ సమావేశమయ్యేలా బహుశా నెహెమ్యా ఏర్పాట్లు చేశాడు

  2. అందరూ ఎంతో సంతోషించారు

  3. దేవుని నియమాలను మరింత మెరుగ్గా ఎలా పాటించాలో తెలుసుకోవడానికి ఇశ్రాయేలీయుల 12 గోత్రాల పెద్దలు సమావేశమయ్యారు

  4. సంతోషాన్నిచ్చే పర్ణశాలల పండుగను చేసుకోవడానికి ప్రజలు ఏర్పాట్లు చేసుకున్నారు

ఆరాధన కోసం, ఉపదేశాలు పొందడానికి, పర్ణశాలల పండగ చేసుకోవడానికి ఇశ్రాయేలీయులు తిష్రీ నెల క్రీ.పూ. 455⁠లో సమావేశమయ్యారు
    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి